ETV Bharat / state

చిత్తూరు జిల్లాలో దారుణం.. ఆరేళ్ల బాలికపై వ్యక్తి అత్యాచారం - chittoor news

minor
minor
author img

By

Published : Jun 7, 2022, 10:37 PM IST

Updated : Jun 7, 2022, 10:57 PM IST

22:29 June 07

నిందితుడు పోలీసులకు అప్పగింత

రోజురోజుకు దారుణాలు పెచ్చుమీరుతున్నాయి... మృగాళ్లు రెచ్చిపోతున్నారు... వయసుతో పని లేకుండా అన్నెం పున్నెం తెలియని చిన్నారులపై దారుణాలకు పాల్పడుతున్నారు. తాజాగా చిత్తూరు జిల్లాలో ఆరేళ్ల బాలికపై ఓ కిరాతకుడు అత్యాచారానికి పాల్పడ్డాడు. విషయం తెలుసుకున్న స్థానికులు.. నిందితుడిని పట్టుకుని దేహశుద్ది చేశారు. అనంతరు పోలీసులకు అప్పగించారు.

Last Updated : Jun 7, 2022, 10:57 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.