చిత్తూరు జిల్లా తంబళ్లపల్లె నియోజకవర్గంలోని ములకలచెరువు వ్యవసాయ మార్కెట్ కమిటీ ఛైర్పర్సన్గా రజిని నియమితులయ్యారు. రజిని ఎద్దులవారిపల్లి మాజీ సర్పంచ్ సురేంద్ర సతీమణి.
తన పదవికి కృషి చేసిన రాష్ట్ర పంచాయతీరాజ్ శాఖ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, రాజంపేట ఎంపీ మిథున్ రెడ్డి, ఎమ్మెల్యే ద్వారకనాథరెడ్డిలకు ఆమె కృతజ్ఞతలు తెలిపారు. రైతుల శ్రేయస్సు కోసం కృషి చేస్తానని ఆమె పేర్కొన్నారు.
ఇదీ చదవండి: