చిత్తూరు జిల్లా పుత్తూరులో ఏపీపీఎస్సీ నిర్వహిస్తున్న పంచాయతీ కార్యదర్శి ఉద్యోగ నియామక ప్రాథమిక పరీక్ష ప్రశాంతంగా ముగిసింది. పట్టణంలోని 13 కేంద్రాలలో పరీక్ష నిర్వహించగా దాదాపు 5 వేల మంది అభ్యర్థులు హాజరైనట్లు అధికారులు వెల్లడించారు. పరీక్ష నిర్వహణ తీరును తహసీల్ధార్ వెంకటేశ్వరరావు పరిశీలించారు. పరీక్ష కేంద్రాల వద్ద డీఎస్పీ ఆధ్వర్యంలో పటిష్ఠ పోలీసు బందోబస్తు ఏర్పాటు చేయడంతో అభ్యర్థులు పరీక్ష ప్రశాంతంగా రాశారు.
ఇదీ చదవండి