ETV Bharat / state

'వలస కూలీలను స్వస్థలాలకు చేర్చాలి'

లాక్​డౌన్ కారణంగా వలస కూలీలు స్వస్థలాలకు వెళ్లలేక తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ఉపాధి కోల్పోవడంతో వారి ఇక్కట్లు మరింత తీవ్రం అయ్యాయి. అలాంటివారిని స్వస్థలాలకు పంపి, పదివేల రూపాయల నగదు ఇవ్వాలని డిమాండ్ చేస్తూ తిరుపతిలో ఏఐటీయూసీ ఆధ్వర్యంలో నిరసన చేపట్టారు.

protest against migrate labours in tirupathi
'వలస కూలీలను స్వస్థలాలకు చేర్చాలి'
author img

By

Published : Apr 21, 2020, 5:39 PM IST

వలస కార్మికులను స్వస్థలాలకు చేర్చి, తక్షణ సాయం కింద పదివేల రూపాయల ఆర్థిక సహాయం ఇవ్వాలని కోరుతూ... తిరుపతిలో ఏఐటీయూసీ నాయకుడు మురళి డిమాండ్ చేశారు. భవన నిర్మాణ, హమాలి, రవాణా తదితర రంగాలకు చెందిన వలస కార్మికులను స్వస్థలాలకు చేర్చాలని డిమాండ్ చేశారు.

ఇదీచదవండి.

అమెరికాకు వలసలు బంద్- ట్రంప్ సంచలన నిర్ణయం

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.