ETV Bharat / state

మాకీ ప్రధానోపాధ్యాయుడు వద్దు బాబోయ్!! - chittoor

చిత్తూరు జిల్లా జవునిపల్లి సన్పెన్షన్​కు గురైన తర్వాత విధుల్లోకి వచ్చిన ప్రధానోపాధ్యాయుడిని గ్రామస్థులు, విద్యార్థులు అడ్డుకున్నారు.

పాఠశాల
author img

By

Published : Sep 12, 2019, 8:40 PM IST

మాకీ ప్రధానోపాధ్యాయుడు వద్దు బాబోయ్

చిత్తూరు జిల్లా వి.కోట మండల పరిధిలోని జవునిపల్లిలో ఉన్న జడ్పీ హై స్కూల్ లో హెడ్ మాస్టర్ గా పనిచేస్తున్న నిస్సార్అహ్మద్... విద్యార్థినుల పట్ల దురుసుగా, అసభ్యకరంగా ప్రవర్తిస్తున్నాడని డీఈవో కి ఫిర్యాదు చేయడంపై మూడు సంవత్సరాల క్రితం విధుల నుంచి తొలగించారు. అతని స్థానంలో స్వామి కన్నన్​ని నియమించారు. మళ్లీ పాఠశాలలో విధులు నిర్వర్తించటానికి పాత ప్రిన్సిపల్ రాగా... 'గో బ్యాక్ హెడ్ మాస్టర్' అంటూ విద్యార్థులు స్కూల్ కి తాళాలు వేసి ధర్నా నిర్వహించారు. తమకు ఈ సార్ వద్దని నినాదాలు చేశారు. డీఈవో స్పందించి చర్యలు తీసుకోవాలని కోరారు.

ఇది కూడా చదవండి

బిడ్డ ఆకలి తీర్చాలని ఓ తల్లి ఆరాటం....

Intro:ap_ong_62_12_gutka_tayari_dsp_pressmet_avb_ap10067

కంట్రిబ్యూటర్ నటరాజు

సెంటర్ అద్దంకి
----------------------------------------

ప్రకాశం జిల్లా కొరిసపాడు మండలం మెదరమెట్ల సమీపంలో గత నెల 23వ తేదీన గుట్కా తయారి కేంద్రంపై పోలీసులు జరిపిన దాడిలో పెద్ద మొత్తంలో గుట్కా తయారీ యంత్రాలు మరియు ముడి పదార్థాలు లభ్యమయ్యాయి. వీటి విలువ సుమారు మూడు కోట్ల వరకు ఉండవచ్చునని జిల్లా ఎస్పీ సిద్ధార్థ కౌశల్ తెలిపారు.

ఆ కేసుకు సంబంధించిన నిందితులను నేడు అద్దంకి పోలీస్ స్టేషన్లో దర్శి డిఎస్పి కె ప్రకాష్ రావు ఆధ్వర్యంలో
మీడియా ముందుకు ప్రవేశపెట్టారు. గూడెం యజమాని మరియు తయారీకి సంబంధించిన వ్యక్తులు ఎనిమిది మందిని అరెస్టు చేశారు. వారి వద్ద నుంచి రెండు లక్షల యాభై నాలుగు వేల రూపాయల నగదును స్వాధీనం చేసుకున్నారు. వీరు గత మూడు సంవత్సరాల నుంచి అపారం చేస్తున్నట్లు గుర్తించారు. ఇప్పటి వరకు సుమారుగా పది కోట్ల రూపాయల ఈ వ్యాపారం పై సంపాదించినట్లు నిర్ధారించారు. ఇటీవల వీరు నెల్లూరు లో కూడా వ్యాపారం ప్రారంభించినట్లు ప్రాథమిక అంచనాకు వచ్చారు.

బైట్ : దర్శి డిఎస్పి కె ప్రకాష్ రావు

Body:.

Conclusion:.
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.