చిత్తూరు జిల్లా గంగవరం మండలం డ్రైవర్స్ కాలనీలో పలమనేరు డీఎస్పీ ఆరిఫుల్లా ఆధ్వర్యంలో పోలీసులు కార్డెన్ సెర్చ్ నిర్వహించారు. ఈ తనిఖీల్లో పలమనేరు, గంగవరం, పుంగనూరు సీఐలతోపాటు 8 ఎస్సైలు, , 120 మంది ఇతర పోలీసు సిబ్బంది పాల్గొన్నారు. ప్రతి ఇంటి వద్ద తనిఖీ చేసి ..సరైన ధ్రువీకరణ పత్రాలు లేని వాహనాలను స్వాధీనం చేసుకున్నారు. ఈ సందర్భంగా డీఎస్పీ మాట్లాడుతూ.. ఈ కాలనీలో తమిళనాడు, కర్ణాటక రాష్ట్రాలతోపాటు ఇతర ప్రాంతాల నుంచి ప్రజలు వచ్చి నివాసం ఉండటంతో, ఎస్పీ ఆదేశాల మేరకు కార్డెన్ సెర్చ్ నిర్వహించామని తెలిపారు. అనుమానాస్పద వ్యక్తుల కదలికల సమాచారంతో కాలనీలో సుమారు 500 నివాసాల్లో వ్యక్తుల వివరాలు సేకరించామని చెప్పారు. ఇందులోభాగంగా 22 ద్విచక్ర వాహనాలు, 2 ఆటోలను స్వాధీనం చేసుకున్నట్లు తెలిపారు.
డ్రైవర్స్ కాలనీలో కార్డెన్ సెర్చ్ - l Drivers Colony.
డ్రైవర్స్ కాలనీలో పోలీసులు కార్డెన్ సెర్చ్ నిర్వహించారు. 22 బైకులను, రెండు ఆటోలను స్వాధీనం చేసుకున్నారు.
చిత్తూరు జిల్లా గంగవరం మండలం డ్రైవర్స్ కాలనీలో పలమనేరు డీఎస్పీ ఆరిఫుల్లా ఆధ్వర్యంలో పోలీసులు కార్డెన్ సెర్చ్ నిర్వహించారు. ఈ తనిఖీల్లో పలమనేరు, గంగవరం, పుంగనూరు సీఐలతోపాటు 8 ఎస్సైలు, , 120 మంది ఇతర పోలీసు సిబ్బంది పాల్గొన్నారు. ప్రతి ఇంటి వద్ద తనిఖీ చేసి ..సరైన ధ్రువీకరణ పత్రాలు లేని వాహనాలను స్వాధీనం చేసుకున్నారు. ఈ సందర్భంగా డీఎస్పీ మాట్లాడుతూ.. ఈ కాలనీలో తమిళనాడు, కర్ణాటక రాష్ట్రాలతోపాటు ఇతర ప్రాంతాల నుంచి ప్రజలు వచ్చి నివాసం ఉండటంతో, ఎస్పీ ఆదేశాల మేరకు కార్డెన్ సెర్చ్ నిర్వహించామని తెలిపారు. అనుమానాస్పద వ్యక్తుల కదలికల సమాచారంతో కాలనీలో సుమారు 500 నివాసాల్లో వ్యక్తుల వివరాలు సేకరించామని చెప్పారు. ఇందులోభాగంగా 22 ద్విచక్ర వాహనాలు, 2 ఆటోలను స్వాధీనం చేసుకున్నట్లు తెలిపారు.
Body:తెలిసిన వారే ఈ చోరీ చేసి ఉంటారని పోలీసులు, పలువురు అనుమానిస్తున్నారు. ప్రస్తుతం పోలీసులు సీసీ పుటేజ్ ని పరిశీలిస్తున్నారు. ఒక వ్యక్తి ఈ చోరీకి పాల్పడినట్లు కెమెరా లో నిక్షిప్తమై ఉంది. దర్యాప్తు చేసి పట్టుకుంటామని సీఐ ప్రతాప్ రెడ్డి తెలిపారు. నగరంలో దేవాలయాల్లోనూ, తాళం వేసిన ఇళ్ళలోనూ వరుస చోరీలు జరగటంతో భద్రత కరువైందని పలువురు ఆరోపిస్తున్నారు.
బైట్.... ప్రతాపరెడ్డి, సి ఐ 1వ పట్టణ పోలీస్ స్టేషన్, అనంతపురం జిల్లా.
Conclusion:అనంతపురం ఈటీవీ భారత్ రిపోర్టర్ రాజేష్ సెల్ నెంబర్ :- 7032975446.