ETV Bharat / state

తిరుమలేశుని భక్తులు... క్యూలైన్లలో పడిగాపులు

వేసవి సెలవులు ముగుస్తుండడం, అన్ని పరీక్షా పలితాలు వెలువడుతున్నందున తిరుమలలో భక్తుల రద్దీ విపరీతంగా పెరిగింది. మొక్కులు చెల్లించేందుకు భక్తులు పెద్ద సంఖ్యలో ఏడుకొండల వాడి చెంతకు చేరుకుంటున్నారు. క్యూలైన్లలో వేలాది మంది యాత్రికులకు అన్నపానీయాలు అందక... ఉక్కపోత సమస్యతో అల్లాడిపోయారు.

క్యూలైన్లలో కష్టాలు
author img

By

Published : Jun 2, 2019, 11:46 PM IST

క్యూలైన్లలో కష్టాలు

వేసవి సెలవులు ముగుస్తున్నందున తిరుమళేశుని దర్శనానికి భక్తులు తండోప తండాలుగా తరలి వస్తున్నారు. కొన్ని రోజుల నుంచి రద్దీ క్రమంగా పెరుగుతూ వస్తోంది. శనివారం సాయంత్రానికి రద్దీ మరింత పెరిగింది. వైకుంఠం క్యూ కాంప్లెక్స్‌లోని 32 కంపార్ట్‌మెట్లు పూర్తిగా నిండిపోయాయి. వైకుంఠం వెలుపల దాదావు 3 కిలోమీటర్లకు పైగా క్యూలైను లేపాక్షీ కూడలి వరకు చేరింది.

యాత్రికులు ఉదయం నుంచి అర్థరాత్రి వరకు క్యూలో నిల్చోని నిరీక్షించాల్సి వచ్చింది. సమయానికి అన్నపానీయాలు అందక, క్యూలైన్లలో ఫ్యాన్‌లు లేక ఉక్కపోతతలో అల్లాడిపోయారు. చంటి పిల్లలు, వృద్ధుల పరిస్థితి మరింత దారుణంగా తయారైంది. 10 గంటల సమయం వేచి ఉన్నప్పటికీ క్యూలైను ఎంతకీ ముందుకు సాగక ఆనేక మంది దర్శనంకు వెళ్లకుండా వరుసల్లో నుంచి వెలుపలికి వచ్చేశారు. అగ్రహించిన భక్తులు తితిదేకి వ్యతిరేకంగా నినాదాలు చేస్తూ.. త్వరగా దర్శనం కల్పించాలంటూ ఆందోళనకు దిగారు.

మరోవైపు క్యూల వద్ద పారిశుద్ధ్య కార్మికులు, శ్రీవారి సేవకులు తప్ప అధికారుల పర్యవేక్షణ లేకపోవడం కారణంగా భక్తులు మండిపడ్డారు. గదుల కేటాయింపు, తలనీలాలు సమర్పించే కేంద్రాల వద్ద గంటల సమయం వేచి ఉండాల్సి వస్తోంది.

మే నెలలో 25 లక్షల 82 వేల మంది భక్తులు శ్రీవారిని దర్శించుకున్నారు. ఆదివారం కూడా రద్దీ కొనసాగింది. భక్తులతో వైకుంఠంలోని అన్ని కంపార్టుమెంట్లు నిండిపోయాయి. వైకుంఠం వెలుపల 2 కిలోమీటర్ల మేర క్యూలైన్లో భక్తులు బారులు తీరారు. సాధారణ సర్వదర్శనానికి 24 గంటల సమయం పడుతోంది. ఆదివారం శ్రీవారిని 66,683 మంది భక్తులు దర్శించుకున్నారు.

RESTRICTIONS: SNTV clients only. Use on broadcast and digital channels, including social. Available worldwide. Use within 14 days. All usage subject to rights licensed in contract. For any questions regarding rights restrictions please contact planning@sntv.com.
SHOTLIST: Roland Garros, Paris, France. 2nd June, 2019
1.00:00 SOUNDBITE (English) Marketa Vondrousova, beat Anastasija Sevastova 6-2, 6-0
(Q. You've been in great form coming into this tournament. So were you expecting something like this or hoping for something like this?)
"No. I mean, you can't expect you're going play quarterfinals in Grand Slam, but I played some tough matches. And I'm just happy with my game. And I'm just, yeah, really happy."
2. 00:15 SOUNDBITE (English) Marketa Vondrousova, beat Anastasija Sevastova 6-2, 6-0
(Q. What do you think about the other teenagers that are approaching the tour or showing here at Roland Garros all their skills?)
"Yeah, I mean, I think there's a lot of teenagers now in the last 16. So I think it's nice to see new generation playing so good matches. I think the girls are playing pretty good, and it's just nice."
3. 00:32 SOUNDBITE (English) Petra Martic, beat Kaia Kanepi 5-7, 6-2, 6-4
(Q. Your first quarterfinal. How does it feel to make this sort of breakthrough, whatever it feels like for you?)
"It was tough mentally for me today, especially because I was stopped four times before in the fourth round, so it really felt like, you know, I was doubting whether I was ever going to get that fourth round. That was close, two years ago. I was two points away. Didn't happen. Today it played a role in my mind. It was not always easy to focus on my game, but I really just, I just tried to fight as hard as I could, and thank God, I finally made it."
4. 01:02 SOUNDBITE (Croatian) Petra Martic, beat Kaia Kanepi 5-7, 6-2, 6-4
++for the benefit of our Estonian-speaking clients ++
5. 01:47 SOUNDBITE (English) Johanna Konta, beat Donna Vekic 6-2, 6-4
(Q. Could you talk us through probably what was one of your most dominant performances in a slam today?)
"Yeah, it was a good match. I mean, I thought I had very, very few drops in my level, which I think definitely kept the pressure on her and in trying to find a solution. I mean, the thing with Donna is until we shook hands, I thought there was always going to be an opportunity or a chance that she was going to raise her level or do something or even for me to drop. It's never a guarantee to play well throughout the whole match. At 4-3 there was very little in it for it to go 5-3, as well, so it could have been easily a momentum shift for her, as well. I thought I did a good job in just contained play. Overall, just pleased to have come through that and, yeah, just very pleased with the level I played."
6. 02:39 SOUNDBITE (English) Johanna Konta, beat Donna Vekic 6-2, 6-4
(Q. In the next round, you'll be playing one Grand Slam or one multiple Grand Slam champion. Wondering if you could tell us a bit about how you'd approach the match if it's Sloane or Garbiñe.)
"Whoever I'm playing I'm looking forward to it. It will be a great opportunity for me to play against one of the best players in the world, and like you said, both of them are Grand Slam champions, Garbine being a two-time Grand Slam champion. It's a great position for me to be in."
SOURCE: FFT/SNTV
DURATION: 03:21
STORYLINE:
Marketa Vondrousova, Petra Martic and Johanna Konta reflect on their fourth round French Open wins on Sunday (2nd June).
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.