ETV Bharat / state

పీలేరు పోరులో... సైకిల్ జోరా? ఫ్యాను హోరా? - 2019 poll

చిత్తూరు జిల్లా పీలేరు నియోజకవర్గంలో తెలుగుదేశం, వైకాపా మధ్య హోరాహోరీ పోరు సాగుతోంది. సిట్టింగ్‌ స్థానాన్ని నిలుపుకొనేందుకు వైకాపా ప్రయత్నిస్తుంటే... విజయం కోసం తెదేపా కృషి చేస్తోంది. 2014 ఎన్నికల్లో జై సమైక్యాంధ్ర పార్టీ అభ్యర్థిగా పోటీ చేసి ఓడిన ఉమ్మడి రాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్‌రెడ్డి సోదరుడు కిశోర్‌కుమార్‌రెడ్డి... ఈసారి తెదేపా నుంచి బరిలో దిగారు. సిట్టింగ్‌ ఎమ్మెల్యే చింతల రామచంద్రారెడ్డి మళ్లీ వైకాపా నుంచే తన అదృష్టాన్ని పరీక్షించుకోనున్నారు.

పీలేరు పోరులో... సైకిలో జోరా? ఫ్యాను హోరా?
author img

By

Published : Mar 28, 2019, 6:03 AM IST

Updated : Mar 28, 2019, 10:55 AM IST

పీలేరు పోరులో... సైకిలో జోరా? ఫ్యాను హోరా?
చిత్తూరు జిల్లా పీలేరు నియోజకవర్గంలో ఈ సార్వత్రిక ఎన్నికలు ఆసక్తికరంగా సాగుతున్నాయి. ప్రచారంలో 2 ప్రధాన పార్టీలు తెదేపా, వైకాపా నువ్వా... నేనా అన్నట్లు దూసుకెళ్తున్నాయి. తమ అభ్యర్థి గెలుపు కోసం... ఐదేళ్లలో ప్రభుత్వం చేపట్టిన అభివృద్ధి, సంక్షేమ పథకాలను ప్రజల్లోకి తీసుకెళ్తున్నారు తెలుగు తమ్ముళ్లు. మళ్లీ తాము అధికారంలోకి వస్తే అన్ని వర్గాలకు న్యాయం చేస్తామంటూ... విస్తృత ప్రచారం చేస్తున్నారు. 2014 ఎన్నికల్లో పరస్పరం పోటీపడిన జై సమక్యాంధ్ర పార్టీ, తెదేపా.. ఇప్పుడు ఒకే వేదిక పంచుకోవడంతో... శ్రేణులు రెట్టించిన ఉత్సాహంతో ప్రచారం సాగిస్తున్నాయి.

నవరత్నాలే ఆయుధంగా...

నియోజకవర్గంలో వైకాపాకూ స్థిరమైన ఓటు బ్యాంకు ఉంది. పార్టీ అధినేత జగన్ ప్రకటించిన నవరత్నాలను నమ్ముకొని ఆ పార్టీ కార్యకర్తలు ముమ్మరంగా ప్రచారం చేస్తున్నారు. 2 లక్షల 15 వేల ఓట్లున్న పీలేరులో... ముస్లిం మైనారిటీ ఓట్లు అధికంగా ఉన్నాయి. పీలేరు, వాల్మీకిపురం, కలకడ మండలాల్లో దాదాపు 40 వేల మైనారిటీ ఓటర్లున్నారు. ఈ కారణంతో.. 2 పార్టీల నేతలు ప్రత్యేక దృష్టి పెట్టారు. గత ఎన్నికల్లో భాజపాతో పొత్తు నేపథ్యంలో దూరమైన ముస్లిం ఓట్లు... ఈసారి తమకే పడతాయని తెదేపా నేతలు ధీమా వ్యక్తం చేస్తున్నారు.

నల్లారి గెలుపు ఎత్తులు

2014లో జై సమైక్యాంధ్ర పార్టీ నుంచి బరిలో నిలిచిన నల్లారి కిశోర్‌కుమార్‌రెడ్డి 37 వేల ఓట్లు సాధించారు. తెదేపా అభ్యర్థి ఇక్బాల్‌ 34 వేల ఓట్లు దక్కించుకున్నారు. వైకాపా అభ్యర్థి చింతల 71 వేల ఓట్లు సాధించి... 34 వేల ఓట్ల ఆధిక్యంతో విజయం సాధించారు. గత ఎన్నికల్లో రెండో స్థానంతో సరిపెట్టుకొన్న నల్లారి తనకు ఇప్పటికే ఉన్న బలానికి తోడు.. ఈ సారి తెదేపా అభ్యర్థిగా పోటీ చేస్తున్న కారణంగా.. విజయబావుటా ఎగరేస్తానని ధీమా వ్యక్తం చేస్తున్నారు.

తెదేపా హయాంలో ఆశించిన అభివృద్ధి జరగలేదని ప్రచారం చేస్తున్న వైకాపా అభ్యర్థి రామచంద్రారెడ్డి.. మరోసారి విజయంపై ధీమాగా ఉన్నారు. భాజపాతో లోపాయికారి ఒప్పందం ఉందన్న ప్రత్యర్థి తెదేపా ప్రచారాన్ని తిప్పికొట్టేందుకు వ్యూహాత్మకంగా ప్రచారం కొనసాగిస్తున్నారు. ముస్లింల ఓట్లు చీలకుండా... గట్టి ప్రయత్నం చేస్తున్నారు. ప్రభుత్వంపై వ్యతిరేకత కలిసొస్తుందని విశ్వాసంతో ఉన్నారు. జగన్​కు అవకాశం ఇవ్వాలన్న ప్రజాభిప్రాయం ముందు ఎలాంటి సమీకరణాలు పనిచేయవని... తన గెలుపు తథ్యమని వైకాపా అభ్యర్థి చింతల అంటున్నారు.

జనసేన ప్రభావం ఎంత?

గత ఎన్నికల్లో పీలేరు నియోజకవర్గంలో వైకాపా, తెదేపా, జై సమైక్యాంధ్ర పార్టీల మధ్య పోరు నడవగా... ఈ ఎన్నికల్లో కాంగ్రెస్‌, జనసేన పార్టీలూ బరిలో ఉన్నాయి. కాంగ్రెస్‌ నుంచి మైనారిటీ నేత ఖాజామొయిద్దీన్‌ పోటీలో ఉన్న కారణంగా... ముస్లింల ఓట్లు చీలిపోయే అవకాశం ఉంది. మరో వైపు జనసేన నుంచి కాపు సామాజికవర్గ నేత దినేష్‌ బరిలో ఉన్నారు. ఈ నేపథ్యంలో సామాజిక వర్గాల వారీగా ఓట్ల చీలికలు... అభ్యర్థుల గెలుపోటములపై ప్రభావం చూపుతాయని విశ్లేషకులు చెబుతున్నారు.

RESTRICTION SUMMARY: AP CLIENTS ONLY
SHOTLIST:
ASSOCIATED PRESS - AP CLIENTS ONLY
Washington, DC - 27 March 2019
1. Wide shot of Trump and
2. SOUNDBITE (English) Donald Trump, US President:
"It's a great honor to have the first lady of Venezuela. She's been through a tremendous, she's been through a lot, let's put it that way. She's been through what people don't want to have to go through and should never have to go through. Her husband is a tremendous man who's working so hard and it's very dangerous. It's dangerous stuff. We hear what's going on. We know exactly what's going on. Our vice president, Mike, was there for a period of time and got to know your husband very well. But I just want to say we're going to have a terrific conversation. We already have, and a lot of progress is being made. With all of the problems, a tremendous amount of progress is being made."
++BLACK BETWEEN SOUNDBITES++
3. SOUNDBITE (English) Donald Trump, US President:
"Venezuela was a country with tremendous potential and is still a country with tremendous potential, but people are starving. They're being killed. They're being beaten. What's going ... there is unfathomable to everybody that sees and everybody that gets reports. We're getting reports that are horrible. The potential of Venezuela, if done properly and with democracy, would be incredible. It was one of the richest (companies), certainly one of the truly rich countries of the world and now it's one of the poorest countries of the world. You look at what's happened. Despite oil, the oil's not coming out. Everything's broken. They have no water, they have no electric. They have, the lights are out. In fact, I understand just today they had a big blackout. So we're very much in contact with your husband and with everybody else and a lot of things are happening. Many things are happening."
4. Wide shot of Oval meeting
5. SOUNDBITE (Spanish) Fabiana Rosales, wife of opposition leader and self-declared president of Venezuela Juan Guaido:
"We await to warn the world that what we are seeing is a way of attacks against the president. There's repression. There's prison. And what they want is to attack him. We're fighting for life and death, and we know that what will triumph in the end is life. I know that you will be part of this process. Thank you."
++BLACK BETWEEN SOUNDBITES++
6. SOUNDBITE (English) Donald Trump, US President:
"(Reporter: How are you going to get them out, Mr. President?)
We'll see, we'll see. All options are open. Just so you understand, all options are open. All options are open.
(Reporter question)
I'm not going to tell them anything. They'll make their own decision."
7. Wide shot
STORYLINE:
The wife of Venezuelan opposition leader Juan Guaido is being welcomed at the White House as she rallies international support for her husband and the ouster of President Nicolas Maduro.
Fabiana Rosales and other prominent opposition figures met with President Donald Trump, Vice President Mike Pence and other officials.
Trump says the Venezuelan people have been through "unfathomable" trials under Maduro. Pence calls Rosales a "courageous" woman and says the U.S. stands firmly behind the opposition cause.
Rosales is scheduled to meet later with members of Congress and will speak at a conference with the ambassador recognized by the Trump administration.
The U.S. and 50 other countries say Maduro's re-election last year was illegitimate and have recognized Guaido as the interim president.
===========================================================
Clients are reminded:
(i) to check the terms of their licence agreements for use of content outside news programming and that further advice and assistance can be obtained from the AP Archive on: Tel +44 (0) 20 7482 7482 Email: info@aparchive.com
(ii) they should check with the applicable collecting society in their Territory regarding the clearance of any sound recording or performance included within the AP Television News service
(iii) they have editorial responsibility for the use of all and any content included within the AP Television News service and for libel, privacy, compliance and third party rights applicable to their Territory.
Last Updated : Mar 28, 2019, 10:55 AM IST
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.