ETV Bharat / state

మట్టి కుప్ప పడి వ్యక్తి మృతి

బ్రిడ్జి నిర్మాణ పనుల్లో మట్టి జారిపడి ఓ వ్యక్తి మృతి చెందాడు. ఈ ఘటన చిత్తూరు జిల్లా పుత్తూరు మండలం తడుకలో చోటుచేసుకుంది.

author img

By

Published : Aug 26, 2019, 12:53 PM IST

మట్టికుప్ప మీదపడి వ్యక్తి మృతి

పొట్ట కూటి కోసం పగులురాత్రి అని తేడా లేకుండా పనిచేశాడు. కష్టాన్ని నమ్ముకున్నాడు. కానీ మట్టి రుపంలో వచ్చిన మృత్యువు అతన్ని తిరిగిరాని లోకాలకు తీసుకెళ్లింది. కుటుంబ సభ్యులు తెలిపిన వివరాల ప్రకారం... సుబ్రమణ్యం అనే వ్యక్తి రాత్రి 2 గంటల నుంచి ఉదయం 7 గంటల ప్రాంతంలో చెన్నై తిరుపతి రైల్వే మార్గం ఎల్ సి నెంబర్ 63 బ్రిడ్జి నిర్మాణ పనుల్లో మట్టి చదును చేస్తున్నాడు. ప్రమాదవశాత్తూ పై నుంచి మట్టి జారిపడటంతో అక్కడిక్కడే మృతి చెందాడు. పక్కనే ఉన్న శిఖామణి అనే వ్యక్తికి గాయలవడంతో ఆసుపత్రికి తరలించారు. సుబ్రమణ్యం మృతితో ఆ కుటుంబంలో విషాదపుఛాయులు అలుముకున్నాయి.

ఇదీ చూడండి

ముగ్గురు యువకులపై కత్తులతో దాడి... పాత కక్షలేనని అనుమానం

Intro:చిత్తూరు జిల్లా పుత్తూరులో ఉగ్రవాదుల కలకలం నేపథ్యంలో పుత్తూరు సబ్ డివిజన్ డిఎస్పీ మురళీధర్ ఆధ్వర్యంలో దాదాపు ఏడుగురు సిఐలు 20 మంది ఎస్సైలు 150 మంది కానిస్టేబుల్ తో గేటు పుత్తూరులో నిర్వహించారు ఈ సందర్భంగా ప్రతి ఇంటిని అందంగా పరిశీలించి వారి వివరాలను సేకరించారు వాహనాలు కలిగి ఉంటే వాటి రికార్డులను సైతం తనిఖీ చేశారు రికార్డులు సక్రమంగా లేని వాహనాలను స్వాధీనం చేసుకున్నారు. ఈ సందర్భంగా పోలీసులు మాట్లాడుతూ ఎలాంటి అనుమతులు ఉన్నట్లు సమాచారం ఉన్న తమకు వెంటనే తెలియజేయాలని వారికి సూచించారు

Body:నగరి

Conclusion:8008574570
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.