ఎన్నికల్లో విజయం సాధిచేందుకు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అక్రమాలకు పాల్పడ్డారని వైకాపా సీనియర్ నేత పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి ఆరోపించారు. పోలింగ్ లో వైకాపా కార్యకర్తలపై తెదేపా నాయకులు దాడులు చేశారన్నారు. విధ్వంసకరమైన వాతావరణాన్ని సృష్టించింది తెదేపా నేతలే అని విమర్శించారు. చిత్తూరు జిల్లాలోని 14 నియోజకవర్గాల్లో వైకాపా విజయం ఖాయమని ధీమా వ్యక్తం చేశారు.
పోలింగ్ రోజున దాడులు చేసింది తెదేపానే: పెద్దిరెడ్డి
ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుపై వైకాపా నేత పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి విమర్శలు గుప్పించారు. పోలింగ్ రోజున రాష్ట్రంలో ఘర్షణలు చోటుచేసుకోవడానికి కారణం తెదేపానే అని ఆరోపించారు.
పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి
ఎన్నికల్లో విజయం సాధిచేందుకు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అక్రమాలకు పాల్పడ్డారని వైకాపా సీనియర్ నేత పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి ఆరోపించారు. పోలింగ్ లో వైకాపా కార్యకర్తలపై తెదేపా నాయకులు దాడులు చేశారన్నారు. విధ్వంసకరమైన వాతావరణాన్ని సృష్టించింది తెదేపా నేతలే అని విమర్శించారు. చిత్తూరు జిల్లాలోని 14 నియోజకవర్గాల్లో వైకాపా విజయం ఖాయమని ధీమా వ్యక్తం చేశారు.
Intro:విజయనగరం జిల్లా ఎస్.కోట లో ఎన్నికల పోలింగ్ ప్రశాంతంగా జరిగింది ఉదయం ఆరున్నర గంటల నుండి వాటర్ లో పోలింగ్ కేంద్రాల వద్ద బారులు తీరారు
Body:ఈవీఎంలు మొరాయించడంతో పలుచోట్ల పోలింగ్ అరగంట ఆలస్యంగా ప్రారంభమైంది నియోజకవర్గం మొత్తం మీద అ 270 పోలింగ్ కేంద్రాలు ఉండగా అందులో లో కనీసం 50 పోలింగ్ కేంద్రాల్లో ఈవీఎంలు మొరాయించడంతో ఓటర్లు వేచి చూడాల్సి వచ్చింది నియోజకవర్గంలో లో ఎక్కడ వివాదాలు తలెత్తకుండా ప్రశాంతంగా పోలింగ్ ముగిసింది
Conclusion:నియోజకవర్గంలో లో రాత్రి ఏడు గంటల ప్రాంతంలో ఉన్న సమాచారం మేరకు 53 శాతం పోలింగ్ జరిగిందని రెవెన్యూ అధికారి కె ధర్మా రావు తెలిపారు

Last Updated : May 31, 2019, 3:16 PM IST