చిత్తూరు జిల్లా శ్రీకాళహస్తీశ్వరాలయంలో వార్షిక పెద్ద కొట్టాయి ఉత్సవాలు ముగిశాయి. కరోనా నేపథ్యంలో.. ఈ ఏడాది ఆలయంలోనే వారం రోజుల పాటు ఏకాంతంగా వేడుకలు జరిపారు.. స్వామి, అమ్మవార్లకు ప్రత్యేక హోమాలు, పూజలు, మంత్రపుష్పం కర్పూర హారతుల నిర్వహించారు. వారం రోజుల తర్వాత ఉత్సవాలకు ముగింపు పలికారు.
ఇదీ చదవండి