ETV Bharat / state

నిజనిర్ధరణ కమిటీ నాయకులను అడ్డుకున్న గిరిజనులు - girijanulu

ఆంధ్ర-ఒడిశా సరిహద్దులో జరిగిన ఎన్​కౌంటర్​పై పరామర్శించడానికి వెళ్లిన నిజనిర్ధరణ నాయకులను.. గిరిజనులు అడ్డుకున్నారు. ఇన్​ఫార్మల నెపంతో మావోయిస్టులు గిరిజనుల ప్రాణాలు తీసినప్పుడు రానివారు ఇప్పుడెందుకు వస్తున్నారని ప్రశ్నించారు.

నిజనిర్ధరణ కమిటీ నాయకులను అడ్డుకున్న గిరిజనులు
author img

By

Published : May 19, 2019, 7:37 AM IST

ఇటీవల ఆంధ్ర-ఒడిశా సరిహద్దులో గల కితబాకంటి అటవీ ప్రాంతంలో జరిగిన ఎన్​కౌంటర్​పై పరామర్శించడానికి వెళ్లిన నిజనిర్ధరణ నాయకులను.. గిరిజనులు అడ్డుకున్నారు. సిమిలిగూడ సమీపంలోని జానిగూడ వద్ద నాయకుల వాహనాన్ని అడ్డుకున్నారు. ఇన్​ఫార్మల నెపంతో మావోయిస్టులు గిరిజనుల ప్రాణాలు తీసినప్పుడు రానివారు ఇప్పుడెందుకు వస్తున్నారని ప్రశ్నించారు. తమ ప్రాంతాల్లో అభివృద్ధిని అడ్డుకుంటున్నవారు తమకు వద్దని నినాదాలు చేశారు. ఈ ఆందోళనలో దాదాపు 100 మందికిపైగా పాల్గొన్నారు. దీనిపై ఆంధ్ర, తెలంగాణ పౌరసంఘ నాయకులు నిరసన వ్యక్తంచేశారు. అనంతరం వెనుతిరిగి వెళ్లిపోయారు.

ఇవీ చదవండి..

చంద్రబాబు మళ్లీ సీఎం కావాలని దేవినేని యాత్ర

Agartala (Tripura), May 19 (ANI): Devotees gathered to celebrate Buddha Purnima in Tripura's Agartala on May 18. Buddha Purnima is celebrated to mark the birth anniversary of Lord Buddha. Special prayers and sermons were being performed by devotees. The festival is celebrated across India with great fervour.

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.