ETV Bharat / state

ఆదర్శ పాఠశాల ప్రిన్సిపల్​పై విద్యార్థుల తల్లిదండ్రుల ఫిర్యాదు - allegations on model school prinicpal

చిత్తూరు జిల్లా నిమ్మనపల్లె మండల ఆదర్శ పాఠశాల ప్రిన్సిపల్ పై విద్యార్థి సంఘాల నాయకులు, విద్యార్థుల తల్లిదండ్రులు ఫిర్యాదు చేశారు. ప్రభుత్వ నిధులను దుర్వినియోగం చేస్తున్నారని ఆరోపించారు.

Parents complaint on Model school principal for squandering school funds
ఆదర్శ పాఠశాల ప్రిన్సిపల్ పై విద్యార్థుల తల్లిదండ్రుల ఫిర్యాదు
author img

By

Published : Oct 12, 2020, 5:23 PM IST

చిత్తూరు జిల్లా నిమ్మనపల్లె మండల ఆదర్శ పాఠశాల ప్రిన్సిపల్ పై విద్యార్థి సంఘాల నాయకులు, విద్యార్థుల తల్లిదండ్రులు మదనపల్లి సబ్ కలెక్టర్ కార్యాలయంలో ఫిర్యాదు చేశారు. పాఠశాల ప్రిన్సిపాల్ కెఎస్ఎన్ మూర్తి 'నాడు నేడు' నిధులు సహా పాఠశాలకు ప్రభుత్వం నుంచి వచ్చే అన్ని నిధులను పక్కదారి పట్టిస్తున్నట్టు తల్లిదండ్రులు ఫిర్యాదు చేశారు. ప్రభుత్వం విద్యార్థుల కోసం ఉచితంగా అందించే వాటికి కూడా ప్రిన్సిపాల్ రుసుము వసూలు చేస్తున్నారంటూ విద్యార్థి సంఘాల నాయకులు ఆవేదన వ్యక్తం చేశారు.

ఇదీ చదవండి:

పోలీసులపై వైకాపా ఎమ్మెల్యే మహేష్ రెడ్డి అనుచిత వ్యాఖ్యలు

For All Latest Updates

TAGGED:

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.