చిత్తూరు జిల్లా పలమనేరు పురపాలక సంఘం నూతన పాలక వర్గం కొలువుదీరింది. పురపాలక సంఘం నూతన ఛైర్పర్సన్ గా పవిత్ర, వైస్ఛైర్ పర్సన్‌గా ఎన్.కె చాన్మా ఎన్నికయ్యారు. మదనపల్లె సబ్ కలెక్టర్ జాహ్నవి.. ఎన్నికైన సభ్యుల చేత ప్రమాణ స్వీకారం చేయించారు. అనంతరం నూతన ఛైర్ పర్సన్, వైస్ ఛైర్ పర్సన్ లకు సభ్యులు, అధికారులు శుభాకాంక్షలు తెలిపారు.
ఇదీ చదవండి: విజయవాడ మేయర్‌గా రాయన భాగ్యలక్ష్మి