ETV Bharat / state

భక్తుల రద్దీ సాధారణం.. సర్వ దర్శనానికి 6 గంటలు - crowd in ritumala

తిరుమలలో స్వామి వారి సర్వదర్శనానికి 6 గంటల సమయం పడుతోంది. భక్తుల రద్దీ సాధారణంగా ఉంది.

ttd
author img

By

Published : Sep 4, 2019, 7:36 AM IST

తిరుమలలో భక్తుల రద్దీ సాధారణంగా ఉంది. శ్రీవారి సర్వ దర్శనానికి 4 కంపార్టుమెంట్లలో భక్తులు వేచి ఉన్నారు. సాధారణ సర్వదర్శనానికి 6 గంటల సమయం పడుతుండగా.. సమయ నిర్దేశిత టోకెన్లు పొందిన భక్తులకు 3 గంటల సమయం పడుతోంది. నిన్న శ్రీవారిని 63 వేల 580 మంది భక్తులు దర్శించుకున్నారు. హుండీ ఆదాయం 2 కోట్ల 98 లక్షల రూపాయలుగా నమోదైంది.

Intro:AP_GNT_86_03_GNT_RURAL_SP_VIGT_AVB_AP10038
countributor (etv)k.koteswararao,vinukonda
గిరిజన ప్రాంతాలలో కులం పేరుతో ఎవరైనా దూషిస్తే వెంటనే పోలీసు ఉన్నతాధికారుల దృష్టికి తీసుకురావాలని కుల దూషణలకు పాల్పడ్డ వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని గుంటూరు జిల్లా గ్రామీణ ఎస్పి ఆర్ జయలక్ష్మి అంటున్నారు గుంటూరు జిల్లా బొల్లాపల్లి మండలం సరికొండపాలెం తండాలో పోలీస్ శాఖ ఆధ్వర్యంలో ఏర్పాటుచేసిన ఆర్ఓ ప్లాంట్ ను గ్రామీణ ఎస్పీ జయలక్ష్మి ప్రారంభించి అనంతరం మొక్కలు నాటారు ఈ కార్యక్రమంలో ఆమె తో పాటు గ్రామీణ అడిషనల్ ఎస్పీ వినుకొండ పట్టణ గ్రామీణ పోలీసు సిబ్బంది పాల్గొన్నారుBody:గుంటూరు జిల్లా బొల్లాపల్లి మండలం సరికొండపాలెం తండాలో గ్రామీణ పోలీసులు ఏర్పాటు చేసిన ఆర్ఓ ప్లాంట్ ను గ్రామీణ ఎస్పి జయలక్ష్మి ప్రారంభించారు అనంతరం ప్రభుత్వ పాఠశాల ఆవరణలో మొక్కలు నాటి
భవిష్యత్తు తరాల ను దృష్టిలో ఉంచుకొని ప్రతి ఒక్కరూ తమ వంతు గా మొక్కలు నాటాలని ఈ కార్యక్రమం ఫ్రెండ్లీ పోలీసింగ్ కార్యక్రమంలో భాగంగా రాష్ట్ర ముఖ్యమంత్రి ఆదేశానుసారం గ్రామీణ ప్రాంతాల్లో ప్రజలకు చేరువయ్యేందుకు మరిన్ని కార్యక్రమాలు చేపడతామని అన్నారుConclusion:బై టు: ఆర్ జయలక్ష్మి (గుంటూరు జిల్లా గ్రామీణ ఎస్పీ)
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.