ETV Bharat / state

మెడికల్ కమిషన్ బిల్లును వ్యతిరేకిస్తూ... వైద్యుల నిరసన - తిరుపతి

తిరుపతి ప్రభుత్వ ఆసుపత్రి వద్ద జాతీయ మెడికల్ కమిషన్ బిల్లును వ్యతిరేకిస్తూ జూనియర్ డాక్టర్లు పెద్ద ఎత్తున నిరసన వ్యక్తం చేశారు.

మెడికల్ కమిషన్ బిల్లును వ్యతిరేకిస్తూ... వైద్యుల నిరసన
author img

By

Published : Aug 2, 2019, 5:30 PM IST

మెడికల్ కమిషన్ బిల్లును వ్యతిరేకిస్తూ... వైద్యుల నిరసన

తిరుపతి ప్రభుత్వ ఆసుపత్రి వద్ద జాతీయ మెడికల్ కమిషన్ బిల్లును వ్యతిరేకిస్తూ జూనియర్ డాక్టర్లు పెద్ద ఎత్తున నిరసన వ్యక్తం చేశారు. వైద్యం చేయాల్సిన వైద్యుడు రోడ్డెక్కడు.. దీనికి ప్రధాన కారణం భాజపా ప్రభుత్వం అని జూనియర్ వైద్యులు అంటుంన్నారు. జాతీయ మెడికల్ కమిషన్ బిల్లుకు వ్యతిరేకంగా ప్రధాని నరేంద్ర మోదీ దిష్టిబొమ్మను శవయాత్ర చేపట్టారు.

ఇదీ చదవండి:విశాఖలో ముగిసిన గవర్నర్ పర్యటన

Intro: రోడ్డెక్కిన విద్యార్థులు
శ్రీకాకుళం జిల్లా పాలకొండ పట్టణంలోని జూనియర్ కళాశాల విద్యార్థులు రోడ్డెక్కారు శుక్రవారం స్థానిక ఆర్టీసీ డిపో వద్ద ఆందోళనకు దిగి బహిష్కరించారు పట్టణ శివారులో ఉన్న తమ కళాశాల వరకు బస్సులు నడపాలని నిరసన తెలిపారు ఆర్టీసీ కాంప్లెక్స్ నుంచి కళాశాలకు చేరుకునేందుకు తీవ్ర ఇబ్బందులు పడుతున్నామని సకాలంలో కళాశాలకు చేరుకోలేక పోతున్నాను అని ఆవేదన వ్యక్తం చేశారు కళాశాల సమీపంలోని ఆర్టీసీ డిపో ఉండడంతో డిపో వరకు బస్సులు నడపాలని ఆర్టీసీ అధికారులు వినతి పత్రం అందించారు రు ఎస్ఎఫ్ఐ ఆధ్వర్యంలో జరిగిన ఈ ధర్నాకు భారీగా హాజరయ్యారు

Body:palakonda

Conclusion:8008574300
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.