ETV Bharat / state

ఎన్​సీసీ కోసం వసతులు మెరుగుపడాలి - facilities

కళాశాలలు, పాఠశాలల్లో ఎన్​సీసీ కోసం వసతులను మెరుగుపరచాల్సిన అవసరం ఉందని తెలుగు రాష్ట్రాల ఎన్ సీసీ డిప్యూటీ డైరెక్టర్ జనరల్ ఎన్​ఎన్ రెడ్డి తెలిపారు.

ఎన్​సీసీ
author img

By

Published : Jul 30, 2019, 2:59 PM IST

ఎన్​సీసీ కోసం వసతులు మెరుగుపడాలి

ఎన్​సీసీ తెలుగురాష్ట్రాల డిప్యూటీ డైరెక్టర్ జనరల్ ఎన్​ఎన్​రెడ్డి తిరుపతిలోని కళాశాలలు వార్షిక తనిఖీలు చేశారు. ఎన్​సీసీ కోసం కళాశాలలు అందిస్తున్న వసతులపై ఆరాతీశారు. కళాశాలలు, పాఠశాలల్లో ఎన్​సీసీ కోసం వసతులను మెరుగుపర్చాల్సిన అవసరం ఉందన్నారు. విద్యార్థులను దేశసేవ వైపు మొగ్గు చూపేలా చేయటంలో ఎన్​సీసీ కీలక పాత్ర పోషిస్తోందన్నారు. రెండు తెలుగు రాష్ట్రాల ప్రభుత్వాలు సహకరించాలని కోరారు. ప్రత్యేకించి ప్రైవేటు కళాశాలల్లో ఎన్ సీసీ కోసం ప్రత్యేక విభాగాలు ఉండటం లేదన్నారు. ఇందుకోసం ప్రభుత్వం స్థలాలను కేటాయించి వసతులను మెరుగు పర్చాలని కోరారు.

ఇది కూడా చదవండి.

ఆగస్టు 11 నుంచి శ్రీవారి ఆలయంలో పవిత్రోత్సవాలు

Intro:రాజు ఈటీవీ తెనాలి కిట్టు నెంబర్ 7 6 8 మొబైల్ నెంబర్ 9 9 4 9 9 3 4 9 9 3

Body:నకిలీ నోట్లు ముద్రించి చెలామణి చేస్తున్న ముఠాను గుంటూరు జిల్లా తెనాలి వన్టౌన్ పోలీసులు పట్టుకున్నారు ఎంతో చాకచక్యంగా 2000 రూపాయల నోట్లు ముద్రించి చెలామణి చేస్తున్న వీరిని ఓయ్ వ్యాపారి అప్రమత్తంగా వ్యవహరించడంతో ఉచలు లెక్కపెట్టే లా చేసింది వివరాల్లోకెళ్తే పశ్చిమ గోదావరి జిల్లా ఏలూరుకు చెందిన సురేష్ సీతారామయ్య తూర్పుగోదావరి జిల్లా రాజమండ్రి ప్రాంతానికి చెందిన చంద్రశేఖర్ ముగ్గురు మిత్రులు వీరిలో సురేష్ చంద్రశేఖర్ గతంలో దొంగ నోట్లు తయారు చేసే అనుభవం ఉంది భీమవరం హైదరాబాద్ ఎల్బీ నగర్ పోలీస్ స్టేషన్ లో కేసు కూడా ఉన్నాయి హైదరాబాద్ కేసులో జైలు శిక్ష అనుభవిస్తూ రెండు నెలల కింద బెయిల్ పై బయటకు వచ్చిన తమ ప్రాంతానికి చేరుకొని సీతారామయ్య కూడా తమ తో కలుపుకొని అతని ఇంట్లోనే దొంగ నోట్లు తయారు చేసి అవసరమైన సామాగ్రిని ఏర్పాటు చేసి అసలు నోటి నుంచి వాటిలోని బాండ్ పేపర్ స్కానర్ సెంటర్ గాంధీ బొమ్మ నోట్ల పై ఉండే కోసం ప్రత్యేక పరికరాల సిద్ధం చేసుకున్నారు నోట్ల మధ్యలో ఉండే కాబట్టి 200 రూపాయల నోటు చించి వాటిలో అందులోని దాన్ని జాగ్రత్తగా తీసి నకిలీ 2000 నోట్లు జతచేశారు చేసేవారు ఇలా గోదావరి జిల్లాలో నకిలీ 2000 రూపాయల నోట్లు చలామణి చేశారు వివిధ పట్టణాల్లో కారులో తిరుగుతూ వ్యవహారం సాగించారు ఈ క్రమంలో తెనాలికి వచ్చి ఓ దుకాణదారుడు వద్ద వస్తువులు కొనుగోలు చేసి రెండు వేల రూపాయల నోట్లు ఇచ్చారు అయితే అతను లేదని గుర్తించి పోలీసులకు సమాచారం ఇచ్చారు పోలీసులు పట్టుకొని పూర్తి వివరాలు సేకరించి నకిలీ నోట్లు తయారు చేసి సంపాదించిన మిగిలిన 35 వేల రూపాయల నగదును స్వాధీనం చేసుకున్నారు నిందితున్ని న్యాయమూర్తి ఎదుట హాజరు పరిచి రిమాండ్కు తరలించారు

నోట్ విజువల్స్ ఈటీవీ డస్క్ యాప్ కూడా పంపించాము గమనించగలరు

బైట్ హరికిషన్ సర్కిల్ ఇన్స్పెక్టర్ మూడో పట్టణ తెనాలి

Conclusion:గుంటూరు జిల్లా తెనాలిలో లో దొంగ నోట్ల ముఠా ని పట్టుకున్న మూడో పట్టణ పోలీసులు

For All Latest Updates

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.