తిరుమల శ్రీవారిని ఎంపీ వెంకట సత్యవతి దర్శించుకున్నారు. ఈ ఉదయం వీఐపీ ప్రారంభ దర్శన సమయంలో స్వామివారి సేవలో పాల్గొన్నారు. కుటుంబ సభ్యులతో కలిసి స్వామివారిని దర్శించుకున్న సత్యవతికి.. రంగనాయకుల మండపంలో తీర్థప్రసాదాలను అందజేశారు.
ఇదీ చదవండి: రూ.12 కోట్ల విలువైన తిమింగలం లాలాజలం స్వాధీనం.. ముఠా అరెస్ట్