ETV Bharat / state

MLA ROJA: డప్పుకొట్టిన ఎమ్మెల్యే రోజా..ఎందుకంటే..! - చిత్తూరు జిల్లా ముఖ్యవార్తలు

చిత్తూరు జిల్లా పుత్తూరు మండల పరిషత్ కార్యాలయంలో తల్లిపాల వారోత్సవాల కార్యక్రమానికి ఎమ్మెల్యే రోజా హాజరయ్యారు. డప్పు కళాకారులతో కలిసి ఆమె డప్పు కొట్టి అలరించారు.

డప్పుకొట్టిన ఎమ్మెల్యే రోజా
డప్పుకొట్టిన ఎమ్మెల్యే రోజా
author img

By

Published : Aug 3, 2021, 4:54 PM IST

Updated : Aug 3, 2021, 6:26 PM IST

డప్పు కళాకారులతో కలిసి డప్పుకొట్టి ఎమ్మెల్యే రోజా అలరించారు. చిత్తూరు జిల్లా పుత్తూరు మండల పరిషత్ కార్యాలయంలో తల్లిపాల వారోత్సవాల కార్యక్రమానికి ఎమ్మెల్యే రోజా హాజరయ్యారు. అనంతరం డప్పు కళాకారులకు నూతన డప్పులు అందజేశారు. అక్కడే వారితో కలిసి ఆమె డప్పు కొట్టి అలరించారు.

డప్పు కళాకారులతో కలిసి డప్పుకొట్టిన ఎమ్మెల్యే రోజా

ఇదీ చదవండి:

CBSE result 2021: పదో తరగతి ఫలితాలు విడుదల

Last Updated : Aug 3, 2021, 6:26 PM IST
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.