ETV Bharat / state

కేసులు పెరుగుతున్నాయి.. జాగ్రత్తగా ఉండండి: రోజా - రోజా తాాజా వార్తలు

రాబోయే 2 నెలల పాటు కొవిడ్ నియంత్రణపై దృష్టిపెట్టాలని అధికారులను ఎమ్మెల్యే రోజా ఆదేశించారు. కరోనా సెకండ్ వేవ్​లో కేసులు పెరుగుతున్నందున ప్రతీ ఒక్కరూ జాగ్రత్తలు తీసుకోవాలని కోరారు.

mla roja comments on covid
కేసులు పెరుగుతున్నాయి..జాగ్రత్తగా ఉండండి
author img

By

Published : May 3, 2021, 6:03 PM IST

కరోనా సెకండ్ వేవ్​లో కేసులు పెరుగుతున్నందున ప్రతీ ఒక్కరూ జాగ్రత్తలు తీసుకోవాలని చిత్తూరు జిల్లా నగరి ఎమ్మెల్యే రోజా ప్రజలకు సూచించారు. కరోనా కట్టడిపై అధికారులతో సమీక్ష నిర్వహించారు.

పుత్తూరులో కేసులు పెరుగుతున్నందున అప్రమత్తంగా ఉండాలన్నారు. రాబోయే 2 నెలల పాటు కొవిడ్ నియంత్రణపై దృష్టిపెట్టాలని అధికారులను ఆదేశించారు. నియోజకవర్గంలోని ప్రజాప్రతినిధులు కరోనా కట్టడిలో భాగస్వాములు కావాలన్నారు.

ఇదీ చదవండి:

రాష్ట్రంలో లాక్ డౌన్ విధించాలి: చంద్రబాబు

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.