ఇదీ చదవండి
పుత్తూరులో ఎమ్మెల్యే రోజా బైక్ ర్యాలీ - పుత్తూరులో ఎమ్మెల్యే రోజా బైక్ ర్యాలీ
చిత్తూరు జిల్లా పుత్తూరులో రోడ్డు భద్రతా వారోత్సవాలు శనివారం జరిగాయి. ఈ కార్యక్రమంలో భాగంగా ఎమ్మెల్యే రోజా పుత్తూరు పట్టణంలో ద్విచక్ర వాహన ర్యాలీ నిర్వహించారు. వేగం కన్నా ప్రాణం ఎంతో విలువైందని ప్రతి ఒక్కరూ రోడ్డు భద్రత పాటించాలని రోజా సూచించారు. ద్విచక్రవాహనదారులు శిరస్త్రాణం ధరించాలని ఆమె హితవు పలికారు. కార్యక్రమంలో వైకాపా నాయకులు పాల్గొన్నారు.
పుత్తూరులో ఎమ్మెల్యే రోజా బైక్ ర్యాలీ
ఇదీ చదవండి
Intro:చిత్తూరు జిల్లా పుత్తూరులో శనివారం సాయంత్రం రోడ్డు భద్రతా వారోత్సవాల్లో భాగంగా డి టి సి బసిరెడ్డి తో కలిసి స్థానిక శాసన సభ్యురాలు ఆర్.కె.రోజా పుత్తూరు పట్టణంలో ద్విచక్ర వాహన ర్యాలీ నిర్వహించారు ఈ సందర్భంగా ఎమ్మెల్యే రోజా మాట్లాడుతూ వేగం కన్నా ప్రాణం ఎంతో విలువైందని ప్రతి ఒక్కరూ రోడ్డు భద్రత పాటించాలని సూచించారు తమ విలువైన ప్రాణాలు కాపాడుకోవడానికి హెల్మెట్లు ధరించాలి అన్నారు dtc బసిరెడ్డి మాట్లాడుతూ దేశవ్యాప్తంగా జరిగిన ప్రమాదాల్లో లక్ష యాభై మంది మృతి చెందారన్నారు రాష్ట్ర వ్యాప్తంగా 18వేల ప్రమాదాలు జరిగితే 8002 మంది చనిపోయారని పేర్కొన్నారు ఈ కార్యక్రమంలో వైకాపా నాయకులు
Body:నగరి
Conclusion:8008574570
Body:నగరి
Conclusion:8008574570