ETV Bharat / state

సీఎం క్యాంపు కార్యాలయానికి చేరిన నగరి వర్గపోరు.. రోజా ఏం చెప్పారంటే..! - నగరి వర్గపోరు

ROJA MEETS JAGAN : నగరిలో జరిగిన తాజా రాజకీయ పరిణామాలు, చక్రపాణిరెడ్డి అసమ్మతి వర్గం తీరుపై ముఖ్యమంత్రి జగన్​కు రోజా ఫిర్యాదు చేసింది. తనను బలహీనపరిచేందుకు ప్రయత్నిస్తున్నారని పేర్కొంది.

ROJA MEETS CM JAGAN
ROJA MEETS CM JAGAN
author img

By

Published : Oct 26, 2022, 7:09 PM IST

ROJA MEETS CM JAGAN : నగరి వర్గపోరు సీఎం క్యాంపు కార్యాలయానికి చేరింది. నగరిలో జరిగిన రాజకీయ పరిణామాలు, చక్రపాణిరెడ్డి అసమ్మతి వర్గం తీరుపై సీఎంకు పర్యాటక శాఖ మంత్రి రోజా ఫిర్యాదు చేసింది. తమ వర్గాన్ని పక్కనపెట్టి చక్రపాణిరెడ్డి వర్గం కార్యక్రమాలు నిర్వహిస్తున్నారని ఫిర్యాదులో పేర్కొంది. ఈ నెల 16న ఆర్‌బీకేలు, వెల్‌నెస్‌ కేంద్రాలను చక్రపాణిరెడ్డి వర్గ నాయకులు ప్రారంభించిన సంగతి తెలిసిందే. ప్రత్యర్థి వర్గం వ్యవహారంపై మంత్రి రోజా తీవ్ర ఆగ్రహం, అసహనం వ్యక్తం చేశారు. తనను బలహీనపరిచేందుకు ప్రయత్నిస్తున్నారని పేర్కొంది.

ఇవీ చదవండి:

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.