చిత్తూరు జిల్లా తిరుపతి సమీపంలోని వకుళమాత ఆలయ పనులను త్వరగా పూర్తి చేసి ఆలయ కుంభాభిషేకం నిర్వహిస్తామని పంచాయతీ రాజ్, గ్రామీణ అభివృద్ధి, మైనింగ్ శాఖ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి అన్నారు. తిరుపతి సమీపంలోని పేరూరు పంచాయతీలో ఆలయ పనులను మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి పరిశీలించారు. వీలైనంత త్వరగా ఆలయ నిర్మాణ పనులు పూర్తి చేయాలని ఆదేశించారు.
ఇదీ చూడండి: మంత్రి బొత్స సోదరుడు మా భూమిని ఆక్రమిస్తున్నాడు'