ETV Bharat / state

తిరుపతి ఐఐటీ భవనాలను పరిశీలించిన మంత్రి బుగ్గన

చిత్తూరు జిల్లా ఏర్పేడు సమీపంలో నిర్మిస్తున్న తిరుపతి ఐఐటీ నూతన భవనాలను.. రాష్ట్ర మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి పరిశీలించారు. విద్యార్థులకు మెరుగైన సేవలు అందించేందుకు ప్రభుత్వం తరఫున తగిన సహకారం అందిస్తామని చెప్పారు.

Minister buggana visits tirupati iit
తిరుపతి ఐఐటీ భవనాలను పరిశీలించిన మంత్రి బుగ్గన
author img

By

Published : Dec 18, 2019, 10:57 PM IST

తిరుపతి ఐఐటీ భవనాలను పరిశీలించిన మంత్రి బుగ్గన

చిత్తూరు జిల్లా ఏర్పేడు సమీపంలోని తిరుపతి ఐఐటీ నూతన భవనాలను.. ఆర్థికశాఖ మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి పరిశీలించారు. ఐఐటీ భవనాల నిర్మాణానికి ఉపయోగించిన సాంకేతిక విధానాన్ని తిరుపతి ఐఐటీ డైరెక్టర్ కె. ఎన్ సత్యనారాయణ మంత్రికి వివరించారు. ఐఐటీ లాబ్​లు, తరగతి గదులు, క్యాంటీన్లలను బుగ్గన పరిశీలించారు. రాష్ట్ర ప్రభుత్వం తరఫున తగిన సహకారం అందిస్తామని మంత్రి తెలిపారు.

ఇదీ చదవండి:

తిరుపతికి కేంద్ర ఆర్ధిక సంఘం ఛైర్మన్ ఎన్.కె.సింగ్

Intro:AP_TPT_31_18_manthri bugganna_IIT visit_Av_Ap10013 name: సి. వెంకటరత్నం. Kit no: 674 చిత్తూరు జిల్లాలోని ఏర్పేడు సమీపంలో ని తిరుపతి ఐఐటి శ్వాశ త భవనాలను పరిశీలించిన రాష్ట్ర ఆర్థిక శాఖ మంత్రి బుగ్గన రాజేంద్ర నాథ్ రెడ్డి.Body:చిత్తూరు జిల్లా ఏర్పేడు సమీపంలోని తిరుపతి ఐఐటి శ్వాశ త భవనాన్ని రాష్ట్ర ఆర్థిక శాఖ మంత్రి బుగ్గన రాజేంద్ర నాథ్ రెడ్డి పరిశీలించారు. ఐఐటీ భవనాలు నిర్మాణానికి ఉపయోగించిన సాంకేతిక విధానం గురించి డైరెక్టర్ కె. ఎన్ సత్యనారాయణ ను అడిగి తెలుసుకున్నారు. లాబ్ లు, తరగతి గదులు, క్యాంటీన్ ను పరిశీలించారు. రాష్ట్ర ప్రభుత్వం తరుపున పరిష్కరించాల్సిన సమస్యలను త్వరితగతిన పరిష్కరిస్తామని హామీ ఇచ్చారు.Conclusion:తిరుపతి ఐఐటి ని పరిశీలించిన రాష్ట్ర ఆర్థిక శాఖ మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి, ఈటీవీ భారత్, శ్రీకాళహస్తి, సి. వెంకటరత్నం, 8008574559.
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.