ETV Bharat / state

BOTCHA ON MINING: కుప్పం గనుల తవ్వకాలపై విచారణ జరిపిస్తాం: మంత్రి బొత్స - కుప్పం అక్రమ మైనింగ్

BOTCHA ON MINING: చిత్తూరు జిల్లా కుప్పం పరిధిలోని గనులపై చంద్రబాబు ఆరోపణలపై మంత్రి బొత్స స్పందించారు. వాటిపై విచారణ జరుపనున్నట్లు వెల్లడించారు.

BOTCHA ON MINING
BOTCHA ON MINING
author img

By

Published : Jan 10, 2022, 5:52 AM IST

BOTCHA ON MINING: చిత్తూరు జిల్లా కుప్పం నియోజకవర్గంలో గనుల తవ్వకాలపై విచారణ జరిపిస్తామని మంత్రి బొత్స సత్యనారాయణ తెలిపారు. మంత్రి పెద్దిరెడ్డిపై చంద్రబాబు ఆరోపణలు చేయడం సరికాదన్నారు. చంద్రబాబు ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో అక్రమ గనుల తవ్వకాలపై ఎన్ని న్యాయవిచారణలు జరిపించారని ఆయన ప్రశ్నించారు. ఏ స్ధాయి విచారణ నిర్వహించాలో ప్రభుత్వం నిర్ణయం తీసుకుంటుందని...చంద్రబాబు ప్రకటనల మేరకు తాము నడుచుకోమని అన్నారు.

ఇదీ చదవండి: TDP LEADER ON PEDDIREDDY: ఆక్రమ గనుల తవ్వకాలతో పెద్దిరెడ్డి కోట్లు కూడబెట్టారు: నల్లారి కిషోర్‌

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.