తిరుమల శ్రీవారిని మంత్రి ఆళ్ల నాని దర్శించుకున్నారు. ఉదయం వీఐపీ ప్రారంభ దర్శన సమయంలో స్వామివారి సేవలో పాల్గొన్నారు. దర్శనానంతరం రంగనాయకుల మండపంలో పండితులు శేషవస్త్రంతో సత్కరించి.. ఆశ్వీర్వదించారు. మంత్రికి ఆలయ అధికారులు స్వామి వారి తీర్థప్రసాదాలను అందజేశారు.
ఇదీ చదవండి: సాధారణ వైద్యానికి అన్నీ సమస్యలే