ETV Bharat / state

యాప్​లో డబ్బులు పెట్టాడు.. రైలు కింద తల పెట్టాడు! - chittoor news

ఓ యాప్​లో డబ్బులు పెట్టి మోసపోయిన వ్యక్తి రైలు కింద పడి ఆత్మహత్య చేసుకున్నాడు. ఈ విషాద ఘటన చిత్తూరు జిల్లాలో జరిగింది.

man suicide by falling under train in chittoor district
రైలు కింద పడి వ్యక్తి ఆత్మహత్య
author img

By

Published : Jan 13, 2021, 1:32 PM IST

చిత్తూరు జిల్లా వీ కోట మండలానికి చెందిన ఓ వ్యక్తి ఓఎంజీ యాప్​లో డబ్బులు పెట్టి మోసపోయి ఆత్మహత్యకు పాల్పడ్డాడు. మాధకుప్పంకు చెందిన బాలచందర్ (32) యాప్​లో పెట్టుబడి పెట్టి మోసపోయాడు. అతని మాటలు నమ్మి మరి కొంత మంది కూడా నష్టపోయారు. మనస్థాపం చెందిన బాలచందర్.. కుప్పం రైల్వేస్టేషన్ సమీపంలో రైలు కింద పడి ఆత్మహత్య చేసుకున్నాడు.

ఇదీ చదవండి:

వేర్వేరు ఘటనల్లో ముగ్గురు ఆత్మహత్యాయత్నం... ఇద్దరు మృతి

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.