తండ్రి హస్తికలను గోదావరిలో కలిపేందుకు వెళ్లిన సుబ్రమణ్యం కుటుంబంలో ప్రమాదం పెను విషాదాన్ని మిగిల్చింది. బోటు ప్రమాదంలో సుబ్రమణ్యం, ఆయన కూతురు హాసిని గల్లంతుకాగా, భార్య మధులత ప్రాణాలతో బయటపడ్డారు. సోమవారం హాసిని మృతదేహం లభ్యమయింది. సుబ్రమణ్యం మృతదేహాన్ని ఇవాళ బంధువులు గుర్తించారు. మొదటగా హాసినీని గుర్తించిన కుటుంబసభ్యులు.. సుబ్రమణ్యం మృతదేహం పాడైపోవటంతో వేసుకున్న దుస్తులు, ఆభరణాల ఆధారంగా అతనే అని తేల్చారు.
శవ పంచనామా అనంతరం మృతదేహాన్ని బంధువులకు ఇవాళ అప్పగించారు. వారు అక్కడి నుంచి చిత్తూరు జిల్లాలోని సుబ్రమణ్యం సొంత గ్రామమైన పూతలపట్టు మండలం వేపనపల్లెకు బయలుదేరారు. బుధవారం ఉదయం అంత్యక్రియలు జరగనున్నట్లు తెలుస్తోంది.
మధులత భర్త మృతదేహం గుర్తింపు - boat accident
తిరుపతికి చెందిన మధులత కుటుంబంలో బోటు ప్రమాదం తీరని విషాదం నింపింది. గోదావరిలో గల్లంతైన భర్త, బిడ్డ క్షేమంగా తిరిగిరావాలని ఆమె దేవుళ్లకి కన్నీళ్లతో మొక్కినా ఫలితం లేదు. విధి ఆమెను ఒంటరిగా మిగిల్చింది. సోమవారం ఆమె కుమార్తె మృతదేహం లభ్యం కాగా ఇవాళ ఆమె భర్త మృతదేహాన్ని గుర్తించారు.
తండ్రి హస్తికలను గోదావరిలో కలిపేందుకు వెళ్లిన సుబ్రమణ్యం కుటుంబంలో ప్రమాదం పెను విషాదాన్ని మిగిల్చింది. బోటు ప్రమాదంలో సుబ్రమణ్యం, ఆయన కూతురు హాసిని గల్లంతుకాగా, భార్య మధులత ప్రాణాలతో బయటపడ్డారు. సోమవారం హాసిని మృతదేహం లభ్యమయింది. సుబ్రమణ్యం మృతదేహాన్ని ఇవాళ బంధువులు గుర్తించారు. మొదటగా హాసినీని గుర్తించిన కుటుంబసభ్యులు.. సుబ్రమణ్యం మృతదేహం పాడైపోవటంతో వేసుకున్న దుస్తులు, ఆభరణాల ఆధారంగా అతనే అని తేల్చారు.
శవ పంచనామా అనంతరం మృతదేహాన్ని బంధువులకు ఇవాళ అప్పగించారు. వారు అక్కడి నుంచి చిత్తూరు జిల్లాలోని సుబ్రమణ్యం సొంత గ్రామమైన పూతలపట్టు మండలం వేపనపల్లెకు బయలుదేరారు. బుధవారం ఉదయం అంత్యక్రియలు జరగనున్నట్లు తెలుస్తోంది.
anc
ప్రభుత్వం ఉద్యాన శాఖ, ఆంధ్ర ప్రదేశ్ మైక్రో ఇరిగేషన్ ద్వారా పంట కుంటలు డ్రిప్ పరికరాలు రాయితీపై అందిస్తుందని ఆంధ్ర ప్రదేశ్ మైక్రో ఇరిగేషన్ ప్రాజెక్ట్ డైరెక్టర్ సుభాని తెలిపారు. నెల్లూరు జిల్లాలో మెట్ట ప్రాంతమైన ఉదయగిరి మర్రిపాడు కొండాపురం కలిగిరి వింజమూరు తదితర ప్రాంతాల్లో చాలా మంది రైతులు ఇవి వినియోగించుకుంటున్నారని మిగిలిన రైతులు కూడా వినియోగించుకోవాలని ఆయన కోరుతున్నారు. ప్రభుత్వ ఉద్యాన శాఖ ద్వారా పంటలకు 50% రాయితీ ఇస్తుందని ఆయన తెలిపారు. డ్రిప్ ఇరిగేషన్ పేద రైతులకు 90% రాయితీ, పెద్ద రైతులకు 50% రాయితీతో అందజేసేందుకు సిద్ధంగా ఉన్నామని ఆయన తెలిపారు. ఈ అవకాశాన్ని రైతులంతా సద్వినియోగం చేసుకోవాలని ఆయన సూచించారు. ఇవి ఉపయోగించడం వలన తక్కువ నీటితో ఎక్కువ విస్తీర్ణంలో పంటలు పండిస్తున్నారు.
బైట్, సుభాని ఆంధ్ర ప్రదేశ్ మైక్రో ఇరిగేషన్ ప్రాజెక్ట్ డైరెక్టర్ నెల్లూరు జిల్లా
Body:మైక్రో ఇరిగేషన్
Conclusion: రాజా నెల్లూరు 9394450293