చిత్తూరు జిల్లా మదనపల్లె మండలం బాబు కాలనీలో ఓ లారీ యజమాని ఆత్మహత్య చేసుకున్నారు. ఉరేసుకొని వెంకటాచలపతి (40) అనే వ్యక్తి బలవన్మరణానికి పాల్పడ్డారు. లారీ చోరీకి గురైందని ఫిర్యాదు చేస్తే పోలీసులు పట్టించుకోలేదని బంధువులు అంటున్నారు. పోలీసుల వైఖరి వల్లే వెంకటాచలపతి ఆత్మహత్య చేసుకున్నాడని కుటుంబీకులు ఆరోపిస్తున్నారు.
ఇదీ చదవండి