ETV Bharat / state

కొత్త సంవత్సరం వేళ మందు బాబులకు శుభవార్త - Happy new year

Liquor Sales time extension: నూతన సంవత్సర వేడుకల్ని పురస్కరించుకుని మద్యం దుకాణాలు, బార్లలో మద్య విక్రయ సమయాన్ని పెంచుతూ ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది. ఈ సందర్బంగా మద్యం విక్రయాల సమయాన్ని అర్దరాత్రి 12 గంటల వరకూ , హోటళ్లు, ఈవెంట్లు, బార్లలో విక్రయ సమయాన్ని రాత్రి 1 గంట వరకూ అనుమతి ఇస్తూ ఉత్తర్వులు జారీ చేసింది.

liquor
మద్యం
author img

By

Published : Dec 31, 2022, 3:53 PM IST

Liquor Sales time extension: నూతన సంవత్సర వేడుకల్ని పురస్కరించుకుని మద్యం దుకాణాలు, బార్లలో మద్య విక్రయ సమయాన్ని పెంచుతూ ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది. ఏపీ బెవరేజెస్ కార్పోరేషన్ నిర్వహించే మద్యం దుకాణాల్లో మద్యం విక్రయాల సమయాన్ని అర్దరాత్రి 12 గంటల వరకూ , హోటళ్లు, ఈవెంట్లు, బార్లలో విక్రయ సమయాన్ని రాత్రి 1 గంట వరకూ అనుమతి ఇస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. 31 తేదీతో పాటు 1 తేదీ మొత్తంగా రెండు రోజుల పాటు అర్ధరాత్రి 12 గంటల వరకూ మద్యం దుకాణాల్లో, బార్లు, హోటళ్లు, ఈవెంట్ ప్రదేశాల్లో రాత్రి 1 గంటల వరకూ మద్యం విక్రయాలు చేసుకునేందుకు సమయాన్ని పొడిగిస్తూ ఆబ్కారీ శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి రజత్ భార్గవ ఉత్తర్వులు జారీ చేశారు. మరోవైపు నూతన సంవత్సర వేడుకల్లో అక్రమ మద్యం, నాటు సారా విక్రయాలపై నియంత్రణ పెట్టాల్సిందిగా ఎక్సైజ్​ శాఖ అధికారులను ప్రభుత్వం ఆదేశించింది.

ఇవీ చదవండి:

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.