తిరుమల రెండవ కనుమ దారిలో కొండచరియలు విరిగి పడ్డాయి. దీంతో రోడ్డు మార్గం నుంచి తిరుమలకు వెళ్లే భక్తులకు కాసేపు అంతరాయం ఏర్పడింది. విషయం తెలుసుకున్న తితిదే ఇంజినీరింగ్ విభాగం అప్రమత్తమైంది. వెంటనే ప్రదేశానికి చేరుకుని రహదారిపై ఉన్న మట్టిని తొలగిస్తున్నారు.
ఇదీ చదవండి :