చిత్తూరు జిల్లా తంబళ్లపల్లె నియోజకవర్గం బి. కొత్తకోట మండలం బడికాయలపల్లి చెరువులో ఇసుక తిన్నెలు పడి కూలీ మృతిచెందాడు. ట్రాక్టర్కు ఇసుక లోడ్ చేస్తున్న సమయంలో తిన్నెలు కూలి యాలగిరివారిపల్లికి చెందిన నాగరాజు మరణించాడు.
అతనికి భార్య, ఇద్దరు పిల్లలు ఉన్నారు. రెవెన్యూ అధికారులు, పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని విచారిస్తున్నారు. కేసు నమోదు చేసిన పోలీసులు విచారణ చేస్తున్నారు.
ఇవీ చదవండి: