ETV Bharat / state

తిరుమలలో వైభవంగా కోయిల్‌ ఆళ్వార్‌ తిరుమంజనం - koial_alwar_tirumanjanam_ttd

తిరుమల శ్రీవారి ఆలయంలో కోయిల్‌ ఆళ్వార్‌ తిరుమంజనాన్ని వేడుకగా నిర్వహిస్తున్నారు. ఈ నెల 30నుంచి అక్టోబర్‌ 8 వరకు నిర్వహించనున్న శ్రీవారి వార్షిక బ్రహ్మోత్సవాలను పురస్కరించుకుని ఆలయ శుద్ధి కార్యక్రమాన్ని చేపట్టారు .

ttd
author img

By

Published : Sep 24, 2019, 9:51 AM IST

తిరుమలలో వైభవంగా కోయిల్‌ ఆళ్వార్‌ తిరుమంజనం

ఈ నెల 30నుంచి శ్రీవారి బ్రహ్మోత్సవాలు ప్రారంభం కానున్నాయి. ఈ సందర్భంగా ఈరోజు శ్రీవారి ఆలయంలో కోయిల్ ఆళ్వార్ తిరుమంజనం సేవ ప్రారంభమైంది. బ్రహ్మోత్సవాలను పురస్కరించుకుని శ్రీవారి ఆలయంలో తిరుమంజనాన్ని వేడుకగా నిర్వహిస్తున్నారు. ఆనందనిలయం, బంగారువాకిలి, పడికావళి... మందిరంలోని ఉపదేవాలయాలు, ఆలయ ప్రాంగణం, పూజాసామాగ్రి తదితర వస్తువులను అర్చకులు, తితిదే సిబ్బంది శుభ్రం చేస్తున్నారు.

శుద్ధి పూర్తయిన తరువాత... నాముకోపు, శ్రీ చుర్ణం, కస్తూరి, పచ్చాకు, గడ్డ కర్పూరం, గంధం పొడి, కిచీలీగడ్డ తదితర సుగంధం ద్రవ్యాలు కలగలిపిన పవిత్ర జలాన్ని ఆలయంతటా ప్రోక్షణం చేస్తున్నారు. ఆలయ శుద్ధి కారణంగా మధ్యాహ్నం వరకు భక్తులకు శ్రీవారి దర్శనం నిలిపివేశారు. ఆలయ శుద్ధి చేసిన అనంతరం స్వామివారికి ప్రత్యేక పూజలు, నైవేద్యం సమర్పించి.. మధ్యాహ్నం 12 గంటల నుంచి సర్వదర్శనం ప్రారంభించనున్నారు. కోయిల్‌ ఆళ్వార్‌ తిరుమంజనాన్ని పురస్కరించుకుని మంగళవారం శ్రీవారికి నిర్వహించే అష్టదళ పాదపద్మారాధన సేవను రద్దు చేశారు.

Intro:ap_vja_24_23_school_teachars_penchamdi_avb_ap10122. కృష్ణాజిల్లా నూజివీడు. పెండింగ్లో ఉన్న విద్యార్థుల సమస్యలను తక్షణమే పరిష్కరించాలని ఎస్ఎఫ్ఐ కృష్ణా జిల్లా కార్యదర్శి ఎం సోమేశ్వరరావు డిమాండ్ చేస్తున్నారు. కృష్ణా జిల్లా పరిధిలోని రెవెన్యూ డివిజన్ కేంద్రమైన నూజివీడు పట్టణంలో గల సబ్ కలెక్టర్ కార్యాలయ సమావేశ మందిరం నందు నిర్వహించిన స్పందన కార్యక్రమంలో సోమేశ్వరరావు సబ్ కలెక్టర్ స్వప్న దినకర్ ఇది కు వినతి పత్రం అందజేశారు ఈ సందర్భంగా సోమేశ్వరరావు మాట్లాడుతూ డివిజన్ పరిధిలోని తిరువూరు పట్టణంలో గల ఉన్నత పాఠశాలలో 450 మంది విద్యార్థులు 24 ఉపాధ్యాయులు అవసరమని కేవలం 12 మాత్రమే ఉపాధ్యాయులు పట్టాలు బోధిస్తున్నారు తెలిపారు గడిచిన ఏడు నెలలుగా విద్యార్థులకు అందవలసిన కాస్మెటిక్ చార్జెస్ అందించలేదని ఆవేదన వ్యక్తం చేశారు విద్యాసంవత్సరం ప్రారంభమైన మూడు నెలలు గడిచినప్పటికీ పుస్తకాల పంపిణీ జరగలేదన్నారు విద్యార్థులకు ప్రతినెలా క్రమం తప్పకుండా మరియు కాస్మోటిక్ ఛార్జీలు అందించాలని డిమాండ్ చేశారు పెండింగ్లో ఉన్న విద్యార్థులకు అందించే ఫీజు రియంబర్స్మెంట్ తక్షణమే విడుదల చేయాలని ప్రభుత్వాన్ని ఈ సందర్భంగా కోరారు బైట్స్. 1) సోమేశ్వరరావు కృష్ణా జిల్లా ఎస్ఎఫ్ఐ కార్యదర్శి. ( కృష్ణాజిల్లా నూజివీడు కిట్ నెంబర్ 810 ఫోన్ నెంబర్. 8008020314)

Body:స్కూల్లో టీచర్స్ పెంచండి

Conclusion:స్కూల్లో టీచర్స్ ని పెంచండి

For All Latest Updates

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.