ETV Bharat / state

TOMATO PRICE IN CHITTOR: ఆ మార్కెట్లో.. కిలో టమాటా రూ.74 - కిలో టమాట 74 రూపాయాలు

చిత్తూరు జిల్లా మదనపల్లె మార్కెట్​ యార్డులో కిలో టమాట ధర 74 రూపాయలైంది. రాష్ట్రంలో ఇటీవల కురిసిన భారీ వర్షాల కారణంగానే టమాటా ధరలకు రెక్కలొచ్చాయని వ్యాపారులు చెబుతున్నారు.

kg-tomato-cost-74-rupees-in-madanapalle-market-yard-at-chittor-distrcit
మదనపల్లె మార్కెట్​యార్డులో కిలో టమాటా రూ. 74
author img

By

Published : Nov 7, 2021, 7:17 AM IST

సీజన్‌ ముగిసిన తర్వాత టమాటా ధరలు విపరీతంగా పెరుగిపోతున్నాయి. చిత్తూరు జిల్లా మదనపల్లె మార్కెట్‌యార్డులో శనివారం మొదటి రకం టమాటా కిలో ధర రూ.74, అత్యల్పంగా రూ.12 పలికింది. గత నెల రోజులుగా జిల్లాలోని పడమటి మండలాల్లో కురుస్తున్న వర్షాల కారణంగా దిగుబడి అనూహ్యంగా తగ్గింది. అందువల్లే ధరలు పెరుగుతున్నాయని చెబుతున్నారు.

ఇదీ చూడండి: Maha Padayatra:వెల్లువెత్తిన ప్రజామద్దతు..పాదయాత్రలో ఉద్రిక్తత

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.