కేరళ ఐజీ గుగులోతు లక్ష్మణ్ నాయక్ చిత్తూరు జిల్లా మదనపల్లెలో పర్యటించారు. ఆయనకు జిల్లా గిరిజన సంరక్షణ సేవా సమితి నాయకులు ఘన స్వాగతం పలికారు. తెలుగువారైన ఆయన.. మదనపల్లె మండలంలోని నారామాకుల, దాది నాయిని తండాలకు వెళ్లారు.
అక్కడి లంబాడీల జీవన విధానం, స్థితిగతులను స్వయంగా పరిశీలించారు. బంజారా భాషలోనే స్థానిక ప్రజలను పలకరించిన కేరళ ఐజీ.. సమాజ అభ్యున్నతి కోసం అవలంబించాల్సిన విధానాలను వారికి తెలియజెప్పారు.
ఇవీ చూడండి: