ETV Bharat / state

నేటి నుంచి కాణిపాక వరసిద్ధి వినాయక స్వామి బ్రహ్మోత్సవాలు - నేటి నుంచి కాణిపాక వరసిద్ధి వినాయక స్వామి బ్రహ్మోత్సవాలు

సోమవారం నుంచి చిత్తూరు జిల్లా కాణిపాకం వరసిద్ధి వినాయక స్వామి బ్రహ్మోత్సవాలు ప్రారంభమయ్యాయి. ప్రభుత్వం తరఫున ఉపముఖ్యమంత్రి స్వామివారికి పట్టువస్త్రాలు సమర్పించారు.

నేటి నుంచి కాణిపాక వరసిద్ధి వినాయక స్వామి బ్రహ్మోత్సవాలు
author img

By

Published : Sep 2, 2019, 1:38 PM IST

నేటి నుంచి కాణిపాక వరసిద్ధి వినాయక స్వామి బ్రహ్మోత్సవాలు ప్రారంభమయ్యాయి. ఉపముఖ్యమంత్రి నారాయణస్వామి, మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డిలు స్వామివారికి పట్టువస్త్రాలు సమర్పించారు. ప్రభుత్వ అతిథిగృహం నుంచి పట్టువస్త్రాలతో ఆలయానికి విచ్చేశారు. ఉపముఖ్యమంత్రి మాట్లాడుతూ.. స్వామివారికి వస్త్రాలు సమర్పించే భాగ్యం దక్కడం ఆనందంగా ఉందన్నారు. దర్శనం కోసం వచ్చే భక్తులకు ఎలాంటి ఇబ్బంది లేకుండా చర్యలు తీసుకోవాలని అధికారులకు సూచించారు. నవరత్నాలను దశలవారీగా ప్రజలకు అందించేందుకు కృషిచేస్తున్నామని తెలిపారు.

ఇవీ చదవండి..

గణనాథుని పూజలో మంత్రి అవంతి శ్రీనివాస్

Intro:AP_RJY_57_02_VINAYAKA_CHAVITI_AV_AP10018

తూర్పుగోదావరి జిల్లా
కంట్రిబ్యూటర్ : ఎస్.వి.కనికిరెడ్డి
కొత్తపేట

వినాయక నవరాత్రి మహోత్సవాలను తూర్పు గోదావరి జిల్లా కోనసీమ ముఖద్వారమైన కొత్తపేట నియోజక వర్గం లో అంగరంగ వైభవంగా ప్రజలు జరుపుకున్నారు

Body:ప్రతి ఇంట్లోనూ కుటుంబ సభ్యులంతా భక్తి శ్రద్ధలతో వినాయక చవితి వ్రతాన్ని చేసుకున్నారు కుడుములు, ఉండ్రాళ్ళు, చలివిడి, పాయసం స్వామివారికి నైవేద్యంగా పెట్టారు వివిధ రకాల పండ్లతో పాలవెల్లి అలంకరించారు.

Conclusion:నియోజకవర్గంలోని రావులపాలెం ఆత్రేయపురం ఆలమూరు కొత్తపేట మండలాల్లో వినాయక మండపాలు ప్రత్యేకంగా అలంకరించి పెద్ద పెద్ద వినాయక విగ్రహాలను ఏర్పాటు చేశారు వినాయక విగ్రహాల వద్ద ప్రత్యేక పూజలు నిర్వహించి వినాయక చవితి వేడుకలను ఘనంగా జరుపుకున్నారు

For All Latest Updates

TAGGED:

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.