ETV Bharat / state

తిరుపతి రుయా ఆస్పత్రి వద్ద జూనియర్‌ వైద్యుల ఆందోళన - darna

రాష్ట్రంలో జూడాల నిరసనలు ఉద్ధృతమయ్యాయి. ఎన్‌ఎంసీ బిల్లుకు వ్యతిరేకంగా జూనియర్‌ వైద్యుల ఆందోళన చేస్తున్నారు. తిరుపతిలో అత్యవసర సేవలనూ బహిష్కరించారు.

judala-darna-at-tirupati
author img

By

Published : Aug 8, 2019, 2:16 PM IST

తిరుపతి రుయా ఆస్పత్రి వద్ద జూనియర్‌ వైద్యుల ఆందోళన

తిరుపతి రుయా ఆస్పత్రి వద్ద జూనియర్ వైద్యులు ఆందోళన చేపట్టారు. జూనియర్ డాక్టర్లకు మద్దతుగా ప్రభుత్వ వైద్యులు పాల్గొన్నారు. ఎన్ఎంసీ బిల్లును వ్యతిరేకిస్తూ...ధర్నా నిర్వహించారు. అలిపిరి వద్ద వైద్యులను కాలితో తన్నిన తితిదే వీజీవోకు వ్యతిరేకంగా...వైద్య విద్యార్థులు నినదించారు. తితిదే వీజీవో అశోక్ కుమార్ గౌడ్ ను సస్పెండ్ చేయాలని డిమాండ్ చేశారు.

Intro:రాజు ఈటీవీ తెనాలి కిట్టు నెంబర్7 6 8 మొబైల్ నెంబర 9 9 4 9 9 3 4 9 9 3

Body:వరల్డ్ ఆర్గానిక్ ఎక్స్పో లో లో ఆంధ్ర ప్రదేశ్ రైతులు పర్వదిన స్టాల్స్ భారత దేశంలోనే ప్రథమ స్థానం లభించింది ఢిల్లీ ప్రగతి మైదానంలో ఈనెల 1 2 3 తేదీల్లో జరిగిన ఈ ఎక్స్పోలో వివిధ రాష్ట్రాల నుంచి సేంద్రియ ఉత్పత్తుల స్టాల్స్ ఏర్పాటు చేశారు వీటిలో రైతు సాధికార సంస్థ ఆర్ వై ఎస్ ఎస్ ఆంధ్ర ప్రదేశ్ ఆధ్వర్యంలో లో రాష్ట్రంలో సేంద్రియ సాగు చేస్తున్న 16 మంది రైతులను ఇందులో పాల్గొన్నారు తెనాలి నియోజకవర్గం కొల్లిపర మండలం చెందిన అవుతూ వెంకటేశ్వర్ రెడ్డి మంగళగిరి నియోజకవర్గంలో మహిళా రైతు కొండ ఉషారాణి అవకాశం లభించింది ఈ మూడు రోజులు ఎక్స్పోలో ఆంధ్ర ప్రదేశ్ స్టాల్ కి ప్రథమ స్థానం దక్కింది ఈ స్టాల్స్లో చిరుధాన్యాలు బెల్లం పెసరపప్పు మినపప్పు పసుపు కుంకుమ మిరియాలు తేనె కొర్ర బియ్యం చిరుధాన్యాలు బిస్కెట్లు నూనెలు ప్రధాన ప్రదర్శించారు బైట్ అవుతూ వెంకటేశ్వర రెడ్డి రైతు కొల్లిపర బైట్ కొండ ఉషారాణి మహిళా రైతు నూతక్కి బైట్ వుయ్యూరు సాంబిరెడ్డి రైతు బైట్ అవుతూ బసవ పూర్ణమ్మ మహిళా రైతు బైట్ daya sagar రైతు ఉ

Conclusion:ఢిల్లీలో జరిగిన వరల్డ్ ఆర్గానిక్ నేర్చుకో స్టాల్ కి ఆంధ్రప్రదేశ్ కి ప్రధమ బహుమతి

For All Latest Updates

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.