ETV Bharat / state

'పవన్​కల్యాణ్​ను విమర్శిస్తే తిరగబడతాం'

జనసేన అధినేతపై భీమవరం ఎమ్మెల్యే గ్రంధి శ్రీనివాస్ చేసిన వ్యాఖ్యలను తిరుపతి నియోజకవర్గ ఇన్​ఛార్జ్​ కిరణ్ రాయల్ ఖండించారు. పంచాయతీ ఎన్నికల్లో జనసేన గెలుపును ఓర్వలేకే అధికార నాయకులు ఇటువంటి వ్యాఖ్యలకు పాల్పడుతున్నారని విమర్శించారు.

janasena tirupathi constituency incharge
జనసేన తిరుపతి నియోజకవర్గ ఇన్​ఛార్జ్​ కిరణ్
author img

By

Published : Feb 27, 2021, 5:41 PM IST

జనసేన అధినేతపై భీమవరం శాసనసభ్యులు గ్రంధి శ్రీనివాస్​ చేసిన వ్యాఖ్యలను తిరుపతి నియోజకవర్గ ఇన్​ఛార్జ్​ కిరణ్ రాయల్ ఖండించారు. అధినేత పవన్ కళ్యాణ్​ను విమర్శించే నైతిక అర్హత గ్రంధి శ్రీనివాస్​కు లేదని మండిపడ్డారు. ఇటీవల జరిగిన పంచాయతీ ఎన్నికల్లో జనసేన బలపర్చిన అభ్యర్థుల గెలుపును ఓర్వలేకే కొంతమంది నాయకులు ఇటువంటి విమర్శలకు పాల్పడుతున్నారని ఆరోపించారు. ఇదే ధోరణి కొనసాగితే జనసేన కార్యకర్తలు, నాయకులు తిరగబడాల్సి వస్తుందని హెచ్చరించారు.

ఇదీ చదవండి: 'పవన్‌ను చూసి రెచ్చిపోతున్నారు'

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.