ETV Bharat / state

ప్రజా సమస్యలపై త్వరలో.. "జనసేన" యాత్ర: వరప్రసాద్ - ycp

ప్రజా సమస్యలపై త్వరలో జనసేన యాత్ర నిర్వహించనున్నట్టు ఆ పార్టీ శాసన సభాపక్ష నేత వరప్రసాద్ తెలిపారు. తిరుమలలో శ్రీవారి దర్శనం అనంతరం ఆయన మాట్లాడారు.

janasena mla
author img

By

Published : Aug 10, 2019, 12:04 PM IST

వైకాపా ప్రభుత్వంపై ప్రజల్లో తీవ్ర వ్యతిరేకత: ఎమ్మెల్యే వరప్రసాద్‌

వైకాపా ప్రభుత్వంపై ప్రజల్లో తీవ్ర వ్యతిరేకత మొదలైందని రాజోలు ఎమ్మెల్యే వరప్రసాద్ ఆరోపించారు. తిరుమలలో వీఐపీ ప్రారంభ దర్శన సమయంలో వరప్రసాద్ స్వామివారిని దర్శించుకున్నారు. త్వరలో ప్రజా సమస్యలపై జనసేన అధినేత పవన్‌కళ్యాణ్‌ యాత్ర చేపట్టనున్నారని వెల్లడించారు. వెనుకబడిన రాష్ట్రాన్ని అభివృద్ధి దిశలో నడిపించేందుకు ప్రభుత్వం కృషి చేయాలని సూచించారు.

Intro:రాజు ఈటీవీ తెనాలి కిట్ నెంబర్ 7 6 8 మొబైల్ నెంబర్ 9 9 4 9 9 3 4 9 9 3

Body:పసుపు విక్రయాల్లో నూతన పద్ధతి అనుసరించాలని పూర్వపు ఐపీఎస్ అధికారి జెడి లక్ష్మీనారాయణ అన్నారు గుంటూరు జిల్లా మున్నంగి లో రైతులతో ఆయన కలిసి ఇ పసుపు పంటను పరిశీలించారు తెలుగు రాష్ట్రాల్లో లో పసుపు పండించే రైతుల సమస్యలపై రైతులతో చర్చించారు పశువు పొంగడాలు తయారీ విధానం తోటల పెంపకం అంశాలపై రైతులతో మాట్లాడుతూ పరిస్థితులపై తీసుకుంటున్న జాగ్రత్తలు దిగుబడి పై రైతులతో మాట్లాడుతూ పండించిన పంటను విక్రయాల్లో సంప్రదాయమైన భిన్నమైన పద్ధతులు అనుసరించాలని ఆయన అన్నారు రైట్ టు వి అనే సమస్త పండించిన పంటను రైతులు స్వయంగా అమ్ముకునేందుకు మిషనరీ తయారుచేసి పసుపును ఇంటి దగ్గరే దాని క్రష్ చేసుకొని ఆరబెట్టుకుని కన్జ్యూమర్ కి రైతే అమ్ముకోవచ్చని దానికి కావలసిన మరీ మీ అందుబాటులోకి తీసుకువస్తున్నామని రైతులు దీన్ని ఉపయోగించుకోవాలని రైట్ టు వి సమస్త పర్యవేక్షకుడు కృష్ణ అన్నారు రైతులు మాట్లాడుతూ పండించిన పంటను మార్కెట్ తీసుకెళ్తే సరైన ధర రావట్లేదని ఈ విధానాన్ని అవలంబిస్తే రైతుకు లాభం వస్తుందని రైతులు అంటున్నారు

బైక్ జె డి లక్ష్మీనారాయణ పూర్వపు ఐపీఎస్ అధికారి

బైట్ మల్లారెడ్డి పసుపు రైతు
బైట్ గురవా రెడ్డి పసుపు రైతు

బైట్ కృష్ణ రైట్ టు వి పర్యవేక్షకుడు

బైట్ బోస్ రెడ్డి పసుపు రైతు

Conclusion:గుంటూరు జిల్లా మున్నంగి లో పసుపు ఎకరాల్లో నూతన పద్ధతి రైట్ టు వి సంస్థ ఆధ్వర్యంలో రైతులకు సదస్సు హాజరైన పూర్వపు ఐపీఎస్ అధికారి జె డి లక్ష్మీనారాయణ

For All Latest Updates

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.