ETV Bharat / state

చిత్తూరులో ఈటీవీ-జబర్దస్​ బృందం..సందడి - చిత్తూరు

ఈటీవీ జబర్దస్త్ హైపర్ ఆది బృందం చిత్తూరులో సందడి చేసింది. ఓ కళాశాలలోని ఫ్రెషర్స్ డే వేడుకల్లో స్కిట్ చేసి నవ్వులు పూయించారు.

jabardhasth_team_members_at_chittor
author img

By

Published : Sep 1, 2019, 5:33 AM IST

చిత్తూరు నగరంలోని విజ్ఞాన సుధ కళాశాల ఫ్రెషర్స్ డే వేడుకల్లో పాల్గొని స్కిట్ చేసింది జబర్దస్త్​ ఆది బృందం. సభ్యులు రైజింగ్ రాజు, దొరబాబు, శాంతి స్వరూప్ చేసిన హాస్య భరిత సన్నివేశాలు అలరించాయి. అనంతరం హైపర్ ఆది బృందాన్ని పలువురు సన్మానించారు.

చిత్తూరులో ఈటీవీ-జబర్దస్​ బృందం..సందడి

ఇదీ చదవండి: 'తుర్రమ్​ ఖాన్​'గా మారిన రాజ్​కుమార్​ రావు

చిత్తూరు నగరంలోని విజ్ఞాన సుధ కళాశాల ఫ్రెషర్స్ డే వేడుకల్లో పాల్గొని స్కిట్ చేసింది జబర్దస్త్​ ఆది బృందం. సభ్యులు రైజింగ్ రాజు, దొరబాబు, శాంతి స్వరూప్ చేసిన హాస్య భరిత సన్నివేశాలు అలరించాయి. అనంతరం హైపర్ ఆది బృందాన్ని పలువురు సన్మానించారు.

చిత్తూరులో ఈటీవీ-జబర్దస్​ బృందం..సందడి

ఇదీ చదవండి: 'తుర్రమ్​ ఖాన్​'గా మారిన రాజ్​కుమార్​ రావు

శివ. పాడేరు ఫైల్:. భారత్ లో... ap_vsp_78_31_2anms_tdp_sravan_maddatu_av_ap10082 యాంకర్: విశాఖ మన్య కేంద్రం పాడేరు ఐటీడీఏ వద్ద గత 23 రోజులుగా తమ ను రెగులర్ చేసి గ్రామ సచివాలయంల ఉద్యోగాల నుంచి మినహాయింపు ఇవ్వాలని కోరుతూ ఏజెన్సీలో పని చేస్తున్న 150 మంది 2nd ఏ ఎన్ ఎంలు ధర్నాకు దిగారు. వీరికి మద్దతుగా మాజీ మంత్రి శ్రావణ్ కుమార్ పరామర్శించారు. వారి సమస్యలు విన్నారు. 17 ఏళ్లుగా పనిచేసిన తమను రేగులర్ చేయాలని ఎన్నో సాధక బాధలు భరించి పనిచేస్తున్న మమ్మల్ని వెట్టి చాకిరీ చేయిస్తున్నరని ఆందోళన చెందారు. వైస్ ఆర్ తమకు ఉద్యోగమ్ ఇస్తే అన్న జగన్ ఇలా రోడ్డు పాట చేశారని చెప్పారు. చెల్లెమ్మా మిన్నల్ని రేగులర్ చేస్తానంటే ఓట్లు వేసి గెలిపించినందుకు బుద్ధి చెప్పారని వాపోయారు. మంత్రి మాట్లాడుతూ తాము ప్రాధమిక మంత్రి అయిన వెంటనే 1800 నర్స్ పోస్టులు మెరిట్ ఆధారంగా తయారు చేశామని దూరదుష్ట వశాత్తు ఎన్నికల కోడ్ వల్ల ఆ ఉద్యోగాలు అందించలేక పోయానన్నారు. తెదేపా ఎప్పుడూ మీకు అందుబాటులో ఉంటూ మద్దతు ఇస్తామని పిలుపునిచ్చారు. శివ, పాడేరు
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.