ETV Bharat / state

నలుగురిపై పీడీ యాక్ట్

author img

By

Published : Aug 21, 2020, 8:04 AM IST

చిత్తూరు జిల్లాలో నలుగురు నిందితులపై పీడీ యాక్టును ప్రయోగించారు. అక్రమ మద్యం, ఇసుక కేసులు రవాణాలో కేసులు నమోదు కావటంపై ఈ నిర్ణయం తీసుకున్నట్లు పోలీసులు వెల్లడించారు.

pd act on four members
నలుగురు నిందితులపై పీడీ యాక్ట్ ప్రయోగం

చిత్తూరు జిల్లాలో అక్రమ మద్యం, ఇసుక రవాణాలో ఎక్కువగా కేసులు నమోదైన నలుగురిపై పీడీ యాక్ట్​ను ప్రయోగించారు. జిల్లాలోని పోలీసు, ఎక్సైజ్ పోలీస్ స్టేషన్​లలో పలు కేసుల్లో ముద్దాయిలుగా ఉన్న వారిపై పీడీ చట్టం ప్రయోగించాలన్న కలెక్టర్ ఆదేశాల మేరకు నలుగురు నిందితులపై పీడీ యాక్టు ప్రయోగించినట్లు తెలిపారు.

నిందితులైన ఎం రామదాస్, ఎం చంద్ర నాయక్, వై దీపక్, సీ వెంటేష్​లపై పీడీ యాక్టును ప్రయోగించి కడప సెంట్రల్ జైలుకు తరలించారు. ఇసుక, మద్యం, అక్రమ రవాణా, నాటుసారా తయారీపై 9440900004 , డయల్ 100, పోలీసు వాట్సప్ నెంబర్ 9440900005కి ఫోన్ చేసి సమాచారం ఇవ్వచ్చొని జిల్లా ఎస్పీ సెంథిల్ కుమార్ సూచించారు.

ఇదీ చదవండి:

హట్సన్ పాల డెయిరీలో గ్యాస్ లీక్.. 14 మందికి అస్వస్థత

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.