ETV Bharat / state

తిరుపతి ఎంపీ, శ్రీకాళహస్తి ఎమ్మెల్యేకు చేదు అనుభవం - iit in thirupathi

తిరుపతి ఐఐటీలో స్నాతకోత్సవానికి కాస్త ఆలస్యంగా హాజరైన తమను... సిబ్బంది నిలువరించడంపై ఎంపీ బల్లి దుర్గాప్రసాద్, ఎమ్మెల్యే మధుసూదన్ రెడ్డి మండిపడ్డారు.

ప్రోటోకాల్ పాటించరా...?: ఎంపీ బల్లి దుర్గాప్రసాద్
author img

By

Published : Aug 13, 2019, 7:53 PM IST

ప్రోటోకాల్ పాటించరా...?: ఎంపీ బల్లి దుర్గాప్రసాద్

తిరుపతి ఐఐటీ మొదటి స్నాతకోత్సవంలో ప్రోటోకాల్ వివాదం చెలరేగింది. కేంద్ర మంత్రి రమేష్ పోఖ్రియాల్.. కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా హాజరయ్యారు. ఈ క్రమంలో పోలీసులు భారీ భద్రతను ఏర్పాటు చేయగా... తిరుపతి ఎంపీ బల్లి దుర్గాప్రసాద్, శ్రీకాళహస్తి ఎమ్మెల్యే బియ్యపు మధుసూదన్ రెడ్డి ఆలస్యంగా ఐఐటీకి చేరుకున్నారు. వారిని భద్రతా సిబ్బంది వారిని నిలువరించారు. ఈ విషయంపై కేంద్ర మంత్రి ఎదురుగానే భద్రతా సిబ్బందిపై ఎంపీ దుర్గాప్రసాద్ ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా మాట్లాడిన ఆయన రాష్ట్రానికి ఐఐటి రావడం సంతోషకరమైనా..స్థానికులకు ఇక్కడ అవకాశాలు తక్కువగా ఉన్నాయంటూ మండిపడ్డారు. స్నాతకోత్సవంలో అధికారులు కనీసం ప్రోటోకాల్ పాటించలేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. రాష్ట్రంలోని విద్యార్థులకు ఐఐటీలో ప్రత్యేక రిజర్వేషన్ ఏర్పాటు చేయాలని కోరుకుంటున్నాని చెప్పి... శ్రీకాళహస్తి ఎమ్మెల్యే బియ్యపు మధుసూదన్ రెడ్డితో కలిసి కార్యక్రమంలో పాల్గొనకుండానే వెనుతిరిగారు.

ఇదీ చూడండి:

పోలవరం ప్రాజెక్ట్ అథారిటీ భేటీ.. టెండర్ల రద్దుపై చర్చ

Intro:AP_RJY_62_13_CHILDREN_STRUGLE_DUE TO WATER TANK_AVB_AP10022

Body:AP_RJY_62_13_CHILDREN_STRUGLE_DUE TO WATER TANK_AVB_AP10022

Conclusion:

For All Latest Updates

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.