చిత్తూరు జిల్లా శ్రీకాళహస్తీశ్వర ఆలయంలో హుండీ లెక్కింపు చేపట్టారు. స్వామి ,అమ్మవారి హుండీ ల తో పాటు పరివార దేవతా మూర్తుల హుండీ లను లెక్కింపు చేశారు. నెలకు సంబంధించి రూ. కోటి ఇరవై లక్షల రూపాయలు ఆదాయం సమకూరగా 76 గ్రాముల బంగారం, 637 కేజీలు వెండి రూపంలో ఆదాయం సమకూరినట్లు ఆలయ ఈవో పెద్దిరాజు తెలిపారు.
ఇదీ చదవండి: కన్నులపండుగగా అంతర్వేది శ్రీ లక్ష్మీనరసింహస్వామి తెప్పోత్సవం