ETV Bharat / state

రేణిగుంటలో అగ్నిప్రమాదం... 10 లక్షల ఆస్తి నష్టం - చిత్తూరు

చిత్తూరు జిల్లా రేణిగుంటలో అగ్నిప్రమాదం జరిగింది. ప్లాస్టిక్ వ్యర్థాల పరిశ్రమలో భారీగా మంటలు ఎగిసిపడ్డాయి.

రేణిగుంటలో అగ్నిప్రమాదం
author img

By

Published : Apr 30, 2019, 9:36 AM IST

రేణిగుంటలో అగ్నిప్రమాదం

చిత్తూరు జిల్లా రేణిగుంట పారిశ్రామికవాడలో భారీ అగ్నిప్రమాదం జరిగింది. ప్లాస్టిక్‌ వ్యర్థాల పరిశ్రమలో మంటలు ఎగిసిపడ్డాయి. అగ్నిప్రమాదం జరిగిన స్థలం పక్కనే ఉన్న పైపుల పరిశ్రమకు మంటలు వ్యాపించాయి. రెండు అగ్నిమాపక వాహనాలతో సిబ్బంది మంటలార్పారు. సుమారు రూ.10 లక్షలు ఆస్తినష్టం జరగవచ్చని ప్రాథమికంగా అంచనా వేశారు.

ఇదీ చదవండి...

చోడవరంలో భారీ అగ్నిప్రమాదం.. 60 గుడిసెలు దగ్ధం

Intro:ap_cdp_42_29_anganwadillo_ukkapotha_pkg_g3
place: prodduturu
reporter: madhusudhan

గమనిక ఈ స్టోరీ కి సంబంధించిన స్క్రిప్టు, మరికొన్ని విజువల్స్ ఎఫ్ టి పి ద్వారా పంపడ మైంది గమనించగలరు

Body:a

Conclusion:a
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.