ETV Bharat / state

రాష్ట్రపతి పర్యటన ఏర్పాట్లపై అధికారుల పర్యవేక్షణ - రాష్ట్రపతి పర్యటన ఏర్పాట్లు పరిశీలించేందుకు మదనపల్లి వచ్చిన ఉన్నతాధికారులు

భారత రాష్ట్రపతి రామ్​నాథ్ కోవింద్.. ఈనెల 7న చిత్తూరు జిల్లా మదనపల్లిలోని సత్సంగ్ ఫౌండేషన్​ను సందర్శించనున్నారు. పలు అభివృద్ధి పనులను ప్రారంభించనుండగా.. కార్యక్రమ ఏర్పాట్లను ఉన్నతాధికారులు ఈరోజు పరిశీలించారు.

officials came to madanapalli to check president visit arrangements
రాష్ట్రపతి పర్యటన ఏర్పాట్లు పరిశీలించేందుకు మదనపల్లి వచ్చిన ఓఎస్డీ, కలెక్టర్, ఎస్పీ
author img

By

Published : Feb 4, 2021, 4:58 PM IST

ఈనెల 7న రాష్ట్రపతి రామ్​నాథ్ కోవింద్ పర్యటన ఏర్పాట్లు పరిశీలించడానికి.. ఓఎస్డీ శశిధర్ రెడ్డి, కలెక్టర్ హరి నారాయణ, ఎస్పీ సెంథిల్ కుమార్​తో పాటు ఇతర అధికారులు చిత్తూరు జిల్లా మదనపల్లి వచ్చారు.

ఆయన పర్యటించనున్న సత్సంగ్ ఫౌండేషన్ పరిసర ప్రాంతాలను అధికారులు పర్యవేక్షించారు. రాష్ట్రపతి చేతుల మీదుగా ప్రారంభం కానున్న యోగా శిక్షణ కేంద్రంతో పాటు పలు అభివృద్ధి పనులను పర్యవేక్షించారు.

ఇదీ చదవండి:

2019 ఓటర్ల జాబితాపై హైకోర్టులో దాఖలైన పిటిషన్లు కొట్టివేత

For All Latest Updates

TAGGED:

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.