చిత్తూరు జిల్లా శ్రీకాళహస్తీశ్వరాలయాన్ని హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ అరూప్ కుమార్ గోస్వామి దర్శించుకున్నారు. ఆలయ ఈవో పెద్దరాజు ప్రధాన న్యాయమూర్తికి ఘన స్వాగతం పలికి.. ఆలయ మర్యాదలతో దర్శన ఏర్పాట్లు చేశారు. స్వామి, అమ్మవార్ల దర్శనం అనంతరం శ్రీ మేధా గురుదక్షిణా మూర్తి సన్నిధిలో తీర్థ ప్రసాదాలు, జ్ఞాపికలను అందచేశారు.
ఇదీ చదవండి: