నివర్ తుపాను ప్రభావంతో చిత్తూరు జిల్లా శ్రీకాళహస్తిలో ఎడతెరపి లేని వర్షం కురుస్తోంది. చెరువుల్లోకి భారీగా వర్షపు నీరు వచ్చి చేరుతుండటంతో నిండుకుండను తలపిస్తున్నాయి. స్వర్ణముఖి నదిలో వరదనీరు ఉద్ధృతంగా ప్రవహిస్తుంది. తుపాను తీవ్ర రూపం దాల్చనుండటంతో... ప్రజలంతా అప్రమత్తంగా ఉండాలని అధికారులు హెచ్చరికలు జారీ చేశారు.
ఇదీ చదవండి: