ETV Bharat / state

తిరుపతిలో జోరుగా వర్షం..రోడ్లన్నీ జలమయం

గత కొద్దిరోజులుగా ఎండతో విలవిల్లాడుతున్న తిరుపతి ప్రజలకు వర్షంతో ఊరట లభించింది. భారీ వర్షంతో లోతట్టు ప్రాంతాలు జలమయమయ్యాయి.

తిరుపతిలో జోరుగా వర్షం..రోడ్లన్నీ జలమయం
author img

By

Published : Sep 21, 2019, 6:52 PM IST

తిరుపతిలో జోరుగా వర్షం..రోడ్లన్నీ జలమయం

గత కొద్ది రోజులుగా ఎండతో విలవిల్లాడుతున్న తిరుపతి వాసులకు వర్షంతో ఊరట లభించింది. వర్షం జోరుగా కురుస్తుండటంతో రోడ్లన్నీ జలమయమయ్యాయి. కాలువలు పొంగి పొర్లుతున్నాయి. లోతట్టు ప్రాంతాల్లో నీరు నిలిచిపోవటంతో పాదచారులు, వాహనదారులు ఇబ్బందులు పడ్డారు. ఎడతెరిపి లేకుండా వర్షం కురుస్తుండటంతో నగరవాసులు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. పెరటాసి మాసం పురస్కరించుకుని భక్తులు తిరుపతికి వచ్చారు. జోరుగా వర్షం కురుస్తుండటంతో భక్తులు ఇబ్బందులు పడ్డారు.

ఇదీ చదవండి:మన్యంలో వర్షాలు.. రాకపోకలకు తప్పని ఇక్కట్లు

Intro:AP_ONG_52_10_EVM_LU_TARALIMPU_AVB_C9

సార్వత్రికఎన్నికలకుసర్వంసిద్ధమైంది.రేపుఓటర్లుతమయొక్క పవిత్రమైన ఓట్లను వారివారికి అనుకూలమైన అభ్యర్థులకు నిర్భయంగాఓట్లువేసుకునేటట్లుగాఎన్నికలఅధికారులుఏర్పాట్లుచేశారు.ఎన్నికలఅధికారులుమరియుపోలీసుఅధికారులు ఆధ్వర్యంలోఎన్నికలసామాగ్రిని ఆయాగమ్యస్థానాలకు భద్రం గా చేర్చేఏర్పాట్లనుపర్యవేక్షించి ఈవిఎం లను తరలించుటకు ఏర్పాటుచేసిన బస్సులలో తరలించారు.ఎన్నికల సామాగ్రి తరలింపు ప్రశాంతంగా ముగిసింది. ఇప్పటికి అధికారులు ఊపిరి పీల్చుకున్నట్లే.మరి రేపటి పరిస్థితిని అంచనా వేస్తు న్నారు.ఎన్నికలవిధులకువచ్చిన ఉద్యోగులంతా ఏర్పాట్లకు సంతోషించారు.గత ఎన్నికలలో చాలా ఇబ్బందిపడ్డాం కానీ ఈ ఎన్నికలకు కొత్త సాంకేతికతతో ఎంతో సులువుగా ఉంది అంటున్నారు.
బైట్:- రాఘవయ్య చందలూరు పోలింగ్ అధికారి

Body:దర్శి ప్రకాశంజిల్లా

Conclusion:కొండలరావు దర్శి 9848450509
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.