ETV Bharat / state

అవినీతి రాజకీయాల అంతం కోసం.. సైకిల్ యాత్ర

పర్యావరణ పరిరక్షణ, ఓటు ప్రాముఖ్యత వంటి అంశాలపై అవగాహన కల్పిస్తూ... హరియాణా రాష్ట్రానికి చెందిన ఓ యువకుడు చేస్తున్న సైకిల్ యాత్ర తిరుపతికి చేరుకుంది.

అవినీతి రాజకీయాల అంతం కోసం సైకిల్ యాత్ర
author img

By

Published : Apr 27, 2019, 11:21 PM IST

Updated : Apr 28, 2019, 8:35 AM IST

అవినీతి రాజకీయాల అంతం కోసం సైకిల్ యాత్ర
అవినీతి రాజకీయాల అంతం కోసం సైకిల్ యాత్ర

అవినీతిరహిత రాజకీయాలు, పర్యావరణ పరిరక్షణ, ఓటు ప్రాముఖ్యత వంటి అంశాలపై సందేశానిస్తూ... హరియాణా రాష్ట్రానికి చెందిన ఓ యువకుడు సైకిల్​పై భారత్​ యాత్ర చేస్తున్నాడు. ఈ యాత్ర తిరుపతి నగరానికి చేరుకుంది. హరియాణాలోని రేవాడీ ప్రాంతానికి చెందిన చంద్రప్రకాష్ యాదవ్ స్వస్థలం నుంచి ఫిబ్రవరి 11న సైకిల్​పై భారత్ యాత్ర ప్రారంభించాడు. 75 రోజుల్లో ఇప్పటికి 5వేల కిలోమీటర్లు ప్రయాణించిన చంద్రప్రకాష్... తన యాత్రలో భాగంగా రాజస్థాన్, గుజరాత్, మహారాష్ట్ర, గోవా, తమిళనాడు రాష్ట్రాల్లో పర్యటించినట్లు తెలిపాడు. దేశంలో శాంతి, సమైక్యత నెలకొల్పాలనే లక్ష్యంతోనే దేశవ్యాప్తంగా పర్యటిస్తున్నానన్న చంద్రప్రకాష్... పర్యావరణ పరిరక్షణ, అవినీతి నిర్మూలనపై, అవినీతి రాజకీయాలపై పోరాడేందుకు యువత ముందుకు రావాలని కోరుకుంటున్నట్లు పేర్కొన్నారు.

ఇదీ చదవండి...

మే 19న ఎగ్జిట్ పోల్ ఫలితాలు: లగడపాటి

Intro:ATP:- అనంతపురం జిల్లాలో పేద ప్రజలకు అత్యాశ చూపి మట్కాను గుట్టుగా కొనసాగిస్తున్న ముఠాను అనంతపురం టౌన్ పోలీసులు చాకచక్యంగా పట్టుకున్నారు. అనంతపురం నగరంలోని ఒకటో పట్టణ పోలీస్ స్టేషన్లో డీఎస్పీ పి.ఎన్. బాబు విలేకర్ల సమావేశంలో వివరాలు వెల్లడించారు. నగర శివారు ప్రాంతం గుత్తి రోడ్డు సమీపంలో మట్కాను నిర్వహిస్తున్నారన్న సమాచారంతో ఒకటో పట్టణ పోలీసులు ఇవాళ మధ్యాహ్నం మెరుపు దాడులు నిర్వహించారన్నారు.

Body:మట్కా నిర్వహణ గంజాయి విక్రేత తో సహా ఎనిమిది మందిని ముఠాను అరెస్ట్ చేశామన్నారు. వీరి నుంచి అరకిలో గంజాయి 3 లక్షల 37 వేల నగదు, మూడు సెల్ఫోన్లు స్వాధీనం చేసుకున్నామన్నారు. మట్కా నిర్వహణపై మెరుపు దాడులు చేసిన వారిని డిఎస్పీ అభినందించారు.

బైట్.... p.n. బాబు , డీఎస్పీ అనంతపురం జిల్లా

Conclusion:అనంతపురం ఈటీవీ భారత్ రిపోర్టర్ రాజేష్ సెల్ నెంబర్:- 7032975446.
Last Updated : Apr 28, 2019, 8:35 AM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.