తిరుపతిలో గుణ 369 చిత్రయూనిట్ సందడి చేసింది. మినీ ప్రతాప్ థియేటర్‌లో చిత్రబృందం ప్రేక్షకులను కలుసుకున్నారు. హీరో కార్తికేయ, దర్శకుడు అర్జున్ జంద్యాల, ఇతర నటులు థియేటర్‌కు వచ్చారు. హీరో కార్తికేయ మాట్లాడుతూ తన రెండో సినిమాకు మంచి ఆదరణ లభించిందన్నారు. చిత్రాన్ని ఆదరించినందుకు ప్రేక్షకులకు ధన్యవాదాలు తెలియజేశారు.
ఇదీచదవండి